MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మహేష్‌ విగ్గు సీక్రెట్‌ బయటపెట్టిన పర్సనల్ మేకప్‌ ఆర్టిస్ట్.. నిజం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే?

మహేష్‌ విగ్గు సీక్రెట్‌ బయటపెట్టిన పర్సనల్ మేకప్‌ ఆర్టిస్ట్.. నిజం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే?

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు విగ్గు వాడతారా? నిజమైన జుట్టేనా అనేది కోట్లాది మందిలో ఉన్న సందేహం. అయితే విగ్గు అని ఆల్మోస్ట్ అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు సీక్రెట్‌ ఆయన మేకప్‌ ఆర్టిస్టు బయటపెట్టడంతో హాట్‌ టాపిక్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 24 2022, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మహేష్‌ బాబు ప్రస్తుతం టాలీవుడ్‌ లో సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన స్థాయికి ఎదుగుతున్నారు. టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు మహేష్‌. ఇదిలా ఉంటే మహేష్‌ బాబు గత కొన్ని ఏళ్లుగా సేమ్‌ హెయిర్‌ స్టయిల్‌తో కనిపిస్తున్నారు. ఆయన లుక్‌ కూడా ఒకేలా ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దీంతో మహేష్‌ విగ్గు వాడుతున్నారని, ఒకే తరహా లుక్‌ కోసం ఆ విగ్గుని మెయింటేన్‌ చేస్తున్నారని అంటున్నారు. అయితే కంటిన్యూగా ఒకే గెటప్‌లో కనిపించడంతో ఆయన లుక్‌పై విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఆయన హెయిర్‌ స్టయిల్ ప్రతి సినిమాలోనూ ఒకేలా ఉంటుంది. ఏమాత్రం భిన్నంగా కనిపించదు. దీంతో ఆయన విగ్గు మెయింటేన్‌ చేస్తున్నారని అంతా ఓ నిర్ణయానికి వచ్చారు. 
 

37

ఇదిలా ఉంటే సూపర్‌ స్టార్‌ కృష్ణకి బట్టతల ఉంది. ఆయన సినిమాల్లో విగ్గులు వాడుతుంటారు. అది ఓపెన్‌గా అందరికి తెలిసిందే. కానీ మహేష్‌ విషయంలో అలా కాదు, ఆయన ప్రారంభంలో ఓ లుక్‌లో కనిపించారు. ఆ తర్వాత హెయిర్‌ స్టయిల్‌ మారింది. గత దశాబ్దం నుంచి సేమ్ హెయిర్‌ స్టయిల్‌తో కనిపిస్తున్నారు. దీంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి. తండ్రి లాగానే మహేష్‌కి బట్టతల రావడంతో విగ్గుని మెయింటేన్‌ చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. 

47

తాజాగా దీనిపై ఆయన పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్టు స్పందించారు. కృష్ణకి మేకప్‌ మ్యాన్‌ గా పనిచేసి చేబ్రోలు మాధవరావు కృష్ణ మరణం అనంతరం వరుసగా యూట్యూబ్‌లకు ఇంటర్వ్యూలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణ, మహేష్‌ హెయిర్‌లపై స్పందించారు. కృష్ణ మొదట్లో చాలా కాలంపాటు ఒరిజినల్ జుట్టుతోనే సినిమాలు చేశారని, కానీ జుట్టు మరి పలుచన కావడం, బట్టతల రావడంతో విగ్గు వాడటం స్టార్ట్ చేశారని తెలిపారు. 
 

57

అదే మాదిరిగానూ మహేష్‌ విషయంలో జరిగిందన్నారు. మొదట్లో విగ్గు వాడలేదని, కానీ మరింతగా జుట్టు ఊడిపోవడంతో విగ్గు ధరించడం స్టార్ట్ చేశారని తెలిపారు. ఈ రకంగా మహేష్‌వాడేది విగ్గు అనే విషయాన్ని స్పష్టంచేశారు మేకప్‌ ఆర్టిస్టు. అయితే మహేష్‌ వాడేది విగ్గు కాదని సమాచారం. ఆయన హెయిర్‌ ట్రాన్స్ ఫ్లాంటేషన్‌ చేయించారు. అంటే వెంట్రుకలను తలపై నాటించారు. దీంతో అది ఒరిజినల్‌ జుట్టుని తలపిస్తుంటాయి. క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ అనే ఒక అత్యాధునిక హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ టెక్నాలజీ ద్వారా మహేష్ తల మీద జుట్టు ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారని సమాచారం. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం అని తెలుస్తోంది. అందుకే ఒరిజినల్ జుట్టుని తలపిస్తుందని అంటున్నారు. 
 

67

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఏడాదిలోనే ఆయన ముగ్గురిని కోల్పోయారు. మొదట అన్న రమేష్‌ బాబు, ఆ మధ్య అమ్మ ఇందిరా దేవీని, ఇటీవల సూపర్‌ స్టార్‌ కృష్ణని కోల్పోయారు. దీంతో తీరని దుఖంలో మునిగిపోయారు. ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితుల్లో మహేష్‌ ఉండటం చాలా బాధాకరం. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలు చేయాలని, రెగ్యూలర్‌ లైఫ్‌లోకి రావాలని అభిమానులు కోలుకుంటున్నారు. 

77

ప్రస్తుతం మహేష్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఒక షెడ్యూల్‌ని కూడా జరుపుకుంది. ఇంతలోనే వరుసగా ఆయన ఇంట్లో మరణాలు చోటు చేసుకోవడంతో గ్యాప్‌ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved