MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లో కృతి శెట్టి.. మురిపించే సొగసుతో ఫోజులు, వైరల్ 

కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లో కృతి శెట్టి.. మురిపించే సొగసుతో ఫోజులు, వైరల్ 

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 30 2024, 10:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

26

వీటిలో బంగార్రాజు మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది . మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దీనితో కృతి శెట్టికి క్రమంగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.   

36

గత ఏడాది కృతి శెట్టి కేవలం ఒకే ఒక్క తెలుగు చిత్రంలో నటించింది. నాగ చైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ చిత్రం మ్యాజిక్ చేసి తనకు బ్రేక్ ఇస్తుందని కృతి భావించింది. కానీ ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. 

 

46

  దీనితో కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా డైలమాలో పడింది అనే చెప్పాలి. ఉప్పెన తర్వాత ఆమెకి వచ్చిన ఆఫర్స్ చూసి తప్పకుండా టాప్ లీక్ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు.  కానీ కృతి శెట్టిని దురదృష్టం వెంటాడుతోంది.

56

గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యువతకి ఫేవరిట్ బ్యూటీనే అని చెప్పాలి. 2023 కృతి శెట్టికి నిరాశాజనకంగా ముగిసింది. కొత్త సంవత్సరంలో అయినా తనకి కలసి రావాలని ఈ ఉప్పెన పిల్ల భావిస్తోంది. 

66

ప్రస్తుతం కృతి శెట్టి శర్వానంద్ సరసన మనమే అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా కృతి శెట్టి కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో ఫోటో షూట్ షేర్ చేసింది. సరికొత్తగా మరింత అందంగా కనిపిస్తున్న  కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లో కృతి శెట్టి ఫోజులు అదిరిపోయాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
90 రోజుల్లో బాలీవుడ్ సినిమాల జాతకం, టాప్ 5లో నిలిచిన చిత్రాలివే..
Recommended image2
Raakaasa Movie Review: రాకాస మూవీ రివ్యూ, రేటింగ్‌.. నిహారిక, సంగీత్‌ శోభన్‌ ల మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Jabardasth : కిరాక్ ఆర్పీ మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా? ఏం చేశాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved