MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ‘సలార్’ నటి లేటెస్ట్ లుక్... శ్రియా రెడ్డి స్టన్నింగ్ స్టిల్స్ పై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

‘సలార్’ నటి లేటెస్ట్ లుక్... శ్రియా రెడ్డి స్టన్నింగ్ స్టిల్స్ పై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

తమిళ నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా తను పంచుకున్న ఫొటోస్ పై నెటిజన్లు షాకింగ్ గా కామెంట్లు పెడుతున్నారు.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 21 2024, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో నటిస్తూ తెగ సందడి చేస్తున్నారు శ్రియా రెడ్డి. ఈమె తమిళ నటిగా కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తమిళంలో సమురై, బ్లాక్, తిమిరు, కంచివరం వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చి పవర్ ఫుల్ లేడీ యాక్ట్రెస్ గా శ్రియా రెడ్డి ఇమేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

36

గతంలో టాలీవుడ్ సినిమాలు ‘అప్పుడప్పుడు’, ‘అమ్మ చెప్పింది’లో మెరిసింది. చివరిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘సలార్’ (Salaar)తో అలరించింది. ఈ చిత్రం తర్వాత నుంచి నెట్టింట తెగ సందడి చేస్తోంది.

46

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న శ్రియా రెడ్డి తన లేటెస్ట్ లుక్స్ తో నెట్టింట హంగామా చేస్తోంది. స్టన్నింగ్ గా మెరుస్తూ తన అభిమానులు, నెటిజన్లకు షాకిస్తోంది. అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చిస్తోంది.

56

ఎప్పుడూ ఎక్కువగా తన ఫిట్ నెస్ పై పోస్టులు పెడుతూ వచ్చే శ్రియా రెడ్డి మాత్రం తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామరస్ గా ఫొటోషూట్ చేశారు. ఆకట్టుకునే ఫోజులిచ్చారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమె థైస్, స్టిల్స్ పై క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.

66

మంచి గుర్తింపు ఉన్న శ్రియా రెడ్డికి గ్లామర్ షో అవసరమా అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక నెక్ట్స్ శ్రియా రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో వస్తున్న OG మూవీతో అలరించబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

About the Author

SN
Shreekanth Nuthi
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved