MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • kavya Thapar: జాకెట్ ఓపెన్ చేసి ఉక్కపోత పెంచేస్తోంది.. హాట్ ఫోజులతో కావ్య థాపర్

kavya Thapar: జాకెట్ ఓపెన్ చేసి ఉక్కపోత పెంచేస్తోంది.. హాట్ ఫోజులతో కావ్య థాపర్

వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 12 2022, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. 

37

కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

47

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. లేటెస్ట్ గా కావ్య తన గ్లామర్ ఫోటో షూట్ పోస్ట్ చేసింది. 

57

కావ్య థాపర్ తాను ధరించిన జీన్స్ జాకెట్ బటన్స్ ఓపెన్ చేసి క్లీవేజ్ సోకులతో రెచ్చిపోతోంది. మతిపోగొట్టేలా ఉన్న ఫోజులు వైరల్ గా మారాయి. అలాగే వైట్ షర్ట్ కూడా ఓపెన్ చేస్తూ ఉడికిస్తోంది. కుర్రాళ్ల ఉక్కపోత పెంచేస్తోంది. 

67

చేతులు పైకి ఎత్తడంతో నడుము అందాలు, కింది నుంచి ఎద సోయగాలు కుర్రాళ్ళని ఊరిస్తున్నాయి. ఆమె ఫోజులకు కుర్రాళ్ళు ఆగలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలుపుతున్నారు. 

77

కావ్య థాపర్ ఇలాంటి ఫోజుల్లో కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Maheshbabu Reality: మహేష్‌ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట
Recommended image2
Killer Movie Accident: ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం, ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Kovai Sarala: పెళ్లిపై కోవై సరళ షాకింగ్‌ కామెంట్‌.. సింగిల్‌గా ఉండటానికి అసలు కారణం ఇదే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved