MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ

Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ

Toxic 5 Days Collections: రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా రిలీజైన కేవలం 5 రోజుల్లోనే, దళపతి విజయ్ 'జన నాయగన్' మూవీ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను దాటేసి కొత్త రికార్డు సృష్టించింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 31 2026, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్‌ మూవీని బ్రేక్‌ చేసిన యశ్‌ టాక్సిక్‌
Image Credit : Youtube

విజయ్‌ మూవీని బ్రేక్‌ చేసిన యశ్‌ టాక్సిక్‌

రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమాకు ఇండియా, ఓవర్సీస్‌లో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా, మొదటి వారం జోరు చూపించింది. కానీ వీకెండ్‌లో డల్‌ అయ్యింది. అయినప్పటికీ ఓ కీలకమైన రికార్డును అందుకుంది. దళపతి విజయ్ 'జన నాయగన్' సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్లను యశ్ 'టాక్సిక్' మూవీ క్రాస్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జన నాయగన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన టాక్సిక్‌
Image Credit : X

జన నాయగన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన టాక్సిక్‌

నటుడు, రాజకీయ నాయకుడైన దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్'. ఈ మూవీపై రిలీజ్‌ కి ముందు నుంచే అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ, 39 రోజుల పాటు థియేటర్లలో ఆడిన ఈ సినిమా, ఇండియా వైడ్‌గా కేవలం రూ.198.22 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే, యశ్ 'టాక్సిక్' సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే 'జన నాయగన్' లైఫ్‌టైమ్ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది.

34
టాక్సిక్‌ 5 రోజుల కలెక్షన్లు
Image Credit : Instagram

టాక్సిక్‌ 5 రోజుల కలెక్షన్లు

ఆదివారంతో 'టాక్సిక్' సినిమా రిలీజై ఐదు రోజులు పూర్తయింది. కేవలం 5వ రోజునే ఈ సినిమా ఇండియా వైడ్‌గా సుమారు రూ.23 కోట్లు వసూలు చేసింది. దీంతో, ఐదు రోజులు ముగిసేసరికి 'టాక్సిక్' మొత్తం ఇండియా నెట్ కలెక్షన్ రూ.214.10 కోట్లకు చేరింది. సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా టోటల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ రూ.255.95 కోట్లను టచ్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 'టాక్సిక్' ఇప్పటివరకు మొత్తం రూ.285.20 కోట్లు కలెక్ట్ చేసింది.

44
300 కోట్ల దిశగా టాక్సిక్‌
Image Credit : Toxic X Page

300 కోట్ల దిశగా టాక్సిక్‌

దీంతో, 300 కోట్ల క్లబ్‌లో చేరడానికి ఈ సినిమాకు ఇంకా సుమారు 15 కోట్లు మాత్రమే కావాలి. ఈ రోజు లేదా రేపటిలోగా ఈ మూవీ 300 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. 'టాక్సిక్' సినిమాలో భారీ తారాగణం ఉంది. రాకింగ్ స్టార్ యశ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా, నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి చాలా మంది పాపులర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, ఆగస్టు 26న కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో రిలీజైంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నయనతార
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Recommended image2
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved