MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • తన బిడ్డకి పాలివ్వడం కోసం కాజల్ పడ్డ కష్టాలు, వెరీ ఎమోషనల్..తల్లి అంటే అంతే అంటూ నెటిజన్ల ప్రశంసలు

తన బిడ్డకి పాలివ్వడం కోసం కాజల్ పడ్డ కష్టాలు, వెరీ ఎమోషనల్..తల్లి అంటే అంతే అంటూ నెటిజన్ల ప్రశంసలు

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సూపర్ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 23 2024, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సూపర్ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. త్వరలో కాజల్ సోలో హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Actress Kajal Aggarwal

Actress Kajal Aggarwal

ఈ చిత్రం మే 31న కానీ జూన్ 7న కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ రానుంది. కాజల్ మాత్రం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా అదే క్రేజ్ కొనసాగించడం ఒక ఛాలెంజ్ అయితే.. ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం మరో ఛాలెంజ్. దేనిని నెగ్లెట్ చేసినా ఇబ్బందులు రావచ్చు. 

37

ఎంత కష్టమైన కాజల్ అటు వృత్తిని, ఇటు కుటుంబాన్ని సమానంగా చూసుకుంటోంది. ముఖ్యంగా తన కొడుకు జన్మించిన తర్వాత ఎంతగా కష్టపడిందో కాజల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. కాజల్ మాట్లాడుతూ ప్రెగ్నన్సీకి ముందు నేను కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాను. 

47

బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కొన్ని యాడ్ షూట్స్ చేయాలి. కొందరు చాలా అర్జెంట్ కొన్ని గంటలు సమయం ఇస్తే షూటింగ్ పూర్తి చేస్తాం అని చెప్పారు. ఇది నా బిడ్డకి జన్మనిచ్చిన మొదటి వారంలోనే జరిగింది. నా బాడీ కూడా అంతగా సహకరించడం లేదు. బిడ్డని వదిలిపెట్టి బయటకి రాలేను. మీరే మాయా ఇంటికి వచ్చి షూట్ చేయండి అని చెప్పా. వాళ్ళు సహకరించారు. 

57

అది కొవిడ్ టైం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. ఆ తర్వాత కొడుకు పుట్టాక రెండు నెలలకి శంకర్, కమల్ హాసన్ ఇండియన్ 2లో నటించాల్సి వచ్చింది. శంకర్ సర్ నా కోసం వీలైనంత ఎక్కువ సమయం షూటింగ్ పోస్ట్ పోన్ చేశారు. ఆయనకి రుణపడి ఉంటాను. ఈ చిత్రం కోసం నేను కళరీ విద్య కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. 

67

ఇండియన్ 2 షూటింగ్ కడప పరిసర ప్రాంతాల్లో జరిగింది. తిరుపతి నుంచి 2 గంటలు జర్నీ. నా కొడుకుకి నేను పలు ఇవ్వాలి కదా. అందుకే మా అమ్మని, కొడుకుని తిరుపతిలో ఉంచా. షూటింగ్ లొకేషన్ లో క్యారవ్యాన్ లోకి వెళ్లి బాటిల్ లో పాలు నింపేదాన్ని. పాలు పాడవకుండా ఐస్ లో పెట్టి కారులో మా డ్రైవర్ చేత తిరుపతికి పంపేదాన్ని. రోజుకి రెండు సార్లు ఇలా చేయాల్సి వచ్చేది. అంటే డ్రైవర్ 8 గంటలు డ్రైవ్ చేస్తూనే ఉండాలి. 

77

నాకు ఇక మరో మార్గం లేదు. కాబట్టే అలా చేయాల్సి వచ్చింది అని కాజల్ పేర్కొంది. ఈ విషయంలో నా టీమ్, డ్రైవర్ సహకారం కూడా మరువలేదని అని కాజల్ తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Recommended image3
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved