పైట పక్కకు జరిపి పరువాల వరద పారించిన వర్ష... చీరలో వైరల్ అవుతున్న కత్తిలాంటి పోజులు!
చీరలో మెరిసింది జబర్దస్త్ వర్ష. పైట పక్కకు జరిపి పరువాల ప్రదర్శన చేసింది. ఎద అందాలు కనిపించేలా ఉక్కిబిక్కిరి చేసింది. వర్ష లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Jabardasth Varsha
ప్రస్తుతం వర్ష అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఈ జబర్దస్త్ లేడీ కమెడియన్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా చీరలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. సాంప్రదాయ కట్టులో కూడా ఆమె అందాలు మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి.
Jabardasth Varsha
ఇంస్టాగ్రామ్ లో వర్ష ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. షార్ట్ టైం లో 2 మిలియన్ దాటేసింది. దీంతో వర్ష సోషల్ మీడియా సంపాదన పెరిగింది.
Jabardasth Varsha
ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గమైంది. ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తారు. యాప్స్, ప్రొడక్ట్స్, షో రూమ్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Jabardasth Varsha
ప్రస్తుతం వర్ష... జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోల్లో సందడి చేస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా అవతరించారు. ఆమెకంటూ అభిమానులు ఏర్పడ్డారు.
Jabardasth Varsha
వర్ష సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.
Jabardasth Varsha
కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్స్, స్కిట్స్ బాగా సక్సెస్ అయ్యాయి. వర్ష ఎదుగుదలకు ఇమ్మానియేల్ పరోక్షంగా కారణమయ్యాడు. ఈ విలక్షణమైన జంట మధ్య లవ్ స్టోరీని బుల్లితెర ఆడియన్స్ ఎంజాయ్ చేశారు.
Jabardasth Varsha
అయితే వీరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ వరకే. ఆఫ్ స్క్రీన్ లో ఎవరి దారి వాళ్లదే. వర్ష అయితే మరీ నటించేస్తుంది. నువ్వు లేక నేను లేను అన్నట్లు డైలాగ్స్ కొడుతుంది. ఒకటి రెండు సార్లు బుల్లితెర వేదికల మీద ఇమ్మానియేల్ తో తాళిబొట్టు కట్టించుకుంది.
Jabardasth Varsha
ఈ క్రమంలో వర్ష ట్రోల్స్ కి గురైంది. ఏది ఏమైనా వర్షకు రావాల్సిన ఫేమ్ వచ్చింది. ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. వర్ష త్వరలో వెండితెర ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.