అదుంటే సెక్స్ చాలా మజాగా ఉంటుంది...ఇలియానా బోల్డ్ కామెంట్..!

First Published 28, Oct 2020, 1:33 PM

బెల్లి బ్యూటీ ఇలియానా లవ్ , సెక్స్ , లైఫ్ అనే టాపిక్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్ కమ్ హోస్ట్ షిబాని దండేకర్ నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్న ఇలియానా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన ఇలియానా...కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ కి చెక్కేసింది. గత ఏడాది ఇలియానా బ్రేకప్  వ్యవహారంతో వార్తలకు ఎక్కింది. తన విదేశీ ప్రియుడు ఆండ్రు నిబోన్ తో ఇలియానా విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ అయిన ఆండ్రు నిబోన్ ప్రేమలో పడిన ఇలియానా అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. తాము ప్రేమికులం అని బహిరంగగా చాటుకున్న ఈ జంట సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకునేవారు.

బ్రేకప్ తరువాత ఇలియానా, ఆండ్రు సోషల్ మీడియాలో ఒకనొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇలియానా గతంలో ప్రియుడితో దిగిన ఫోటోలు డిలేట్ చేయడం జరిగింది .

కాగా హీరోయిన్ షిబాని హోస్ట్ గా ఉన్న టాక్ షోలో ఇలియానా పాల్గొన్నారు. వీరిమధ్య సాగిన ఆసక్తికర సంభాషణలో ఇలియానా కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఈ చాట్ లో ఇలియానా గతంలో చేసిన 'ప్రేమ అనేది లేకుండా శృంగారం అసంపూర్ణం' అనే కామెంట్ పై షిబాని వివరణ అడిగింది. ఇలియానా స్పందిస్తూ 'ఎవరైనా శృంగారాన్ని ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆస్వాదించగలరు. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ అనేది లేకుండా జరిగే శృంగారం, అసంపూర్ణం' అని ఇలియానా వివరించారు.

''నేను చెప్పే విషయం కొందరు అపార్ధం చేసుకోవచ్చు. ఎమోషన్స్ అనేవి కలవకుండా జరిగే సెక్స్ కేవలం వర్క్ అవుట్ లా ఉంటుంది. ప్రేమతో కూడిన సెక్స్ అద్భుతంగా ఉంటుంది'' అన్నారు ఇలియానా.

ఇదే టాక్ షోలో ఇలియానా తన లవ్ బ్రేకప్ గురించి మాట్లాడింది. అలాగే తాను ఆ డిప్రెషన్ నుండి ఎలా బయటపడింది, తన లైఫ్ స్టైల్ ఇలా అనేక విషయాలు ఇలియానా చెప్పుకొచ్చారు.