హోలీ రంగులన్నీ నాలోనే.. కలర్‌ఫుల్ గౌన్‌లో శ్రీముఖి హోయలు.. పాంచ్ పటాకా!
సెక్సీ యాంకర్ శ్రీముఖి హోలీ రంగులన్నీ నాలోనే ఉన్నాయంటోంది. హోలీ పండుగ సందర్భంగా అన్ని రంగుల అద్దిన డ్రెస్‌లో హోయలు పోయింది. పాంచ్ పటాకా అంటూ వయ్యారాలు ఒలకబోసింది. తన పరువాల అందాలను గౌనులో బంధించి పోజులివ్వగా అవి అభిమానుల మతిపోగొడుతున్నాయి.
యాంకర్ శ్రీముఖి తన ఫ్యాన్స్ కి, నెటిజన్లకి, ఫాలోవర్స్ కి హోలీ విషెస్ చెప్పింది. సేఫ్‌గా హోలీ వేడుకలు చేసుకోవాలని పేర్కొంది.
ఈ సందర్భంగా రంగురంగుల డ్రెస్ ధరించి హోయలు పోతూ దిగిన ఫోటోలను పంచుకుంది యాంకర్ శ్రీముఖి. ఇందులో ఆమె పరువాలు పోతున్న తీరు అబ్బురపరుస్తుంది.
తన వయ్యారాలతో కుర్రాళ్లని మెస్మరైజ్ చేస్తుంది శ్రీముఖి. అంతేకాదు సమ్మోహన పరుస్తుంది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ హోలీ స్పెషల్ శ్రీముఖి పిక్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈటీవీలో ప్రసారమయ్యే `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోని `రంగు పడుద్ది` షో కోసం శ్రీముఖి ఇలా కలర్‌ఫుల్ గా ముస్తాబైంది.
శ్రీముఖి దేవతలా ఉందంటూ, స్టన్నింగ్ అంటూ, కెవ్వు కేక అంటూ ఆమె అభిమానులు శ్రీముఖి అందాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మొత్తంగా శ్రీముఖి హోలీ మొత్తం నాలోనే ఉందన్నట్టుగా ముస్తాబైన తీరు కనువిందు చేస్తుంది. కుర్రాళ్లని మెస్మరైజ్ చేస్తుంది.
అయితే ఇందులో మెడలో `పటాకా` చోకర్‌ని పెట్టుకోవడం విశేషం.
ప్రస్తుతం శ్రీముఖి హోలీ స్పెషల్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.