MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మేకప్ లేకుండా కాజల్ ను చూశారా, అర్ధరాత్రి ఎయిర్ పోర్ట్ లో సందడి చేసిన హీరోయిన్

మేకప్ లేకుండా కాజల్ ను చూశారా, అర్ధరాత్రి ఎయిర్ పోర్ట్ లో సందడి చేసిన హీరోయిన్

స్టార్ హీరోయిన్లు మేకప్ తో ఒకరకంగా.. మేకప్ లేకుండా ఒకరకంగా కనిపిస్తుంటారు. అయితే వారు మేకప్ లేకుండా కనిపించడం అరుదగా జరుగుతుంటుంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కాజల్ మేకప్ లేకుండా దర్శనం ఇచ్చింది. 
 

Mahesh Jujjuri | Published : Oct 29 2023, 09:10 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

స్టార్ హీరోయిన్లు మేకప్ లేకుండా బయట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.  అరుదుగా కనిపించే  ఆదృశ్యాలను చటుక్కున కెమెరా కళ్ళు క్లిక్కుమనిపిస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ కూడా మేకప్ లేకుండా కనిపించింది. ఇక కెమెరాలకు పండగే. 
 

27
Asianet Image

కాజల్ రీసెంట్ గా అర్ధరాత్రి ముంబయ్ ఏయిర్ పోర్ట్ లోకనిపించింది. ఫ్యూర్ వైట్ షర్ట్.. బ్లూ జీన్స్ లో టక్ చేసుకుని..సూపర్బ్ లుక్ లో కనిపించింది  పంచదార బొమ్మ. అయితే ఆమె మేకప్ మాత్రం వేసుకోలేదు. అలా క్యాజువల్ గానే కనిపించింది. 
 

37
Asianet Image

సాధారణంగా హీరోయిన్లు మేకప్ లేకుండా బయటకు రారు.. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే ఈ లుక్స్ లో కనిపిస్తుంటారు. అలా కాజల్ మేకప్ లేకుండా కనిపించగానే.. ఇలా ఫోటో గ్రాఫర్లు  తమ కెమెరాకళ్లకుపనిచెప్పారు. వరుసగా ఫోటోలు క్లిక్కుమనిపించారు. 
 

47
Asianet Image

ఇక పెళ్ళి తరువాత సినిమాలు తగ్గించేసింది కాజల్. అసలు అవకాశాలే రావడం లేదు అంటున్నారు సినిమా జనాలు. అయితే ఆమధ్య కాస్త బోద్దుగా కనిపించిన ఆమె.. వర్కౌట్స్ చేసి నాజూగ్గా తాయారయ్యింది. అయితేఈ విషయంలో అసలు సీక్రేట్ ను రీసెంట్ గా వెల్లడించింది కాజల్. 
 

57
Asianet Image

తాను ఎంత తిన్నా లావు అవ్వదట కాని.. ఒక రెండు రోజులు వర్కౌట్లు మానేస్తే మాత్రం వెంటనే లావుగా తయారవుతుందట. తనకు ఈ ప్రాబ్లమ్ ఉందటంతో.. ఏరోజు వర్కౌట్ చేయకుండా ఉండలేను అంటోంది కాజల్. అది తన జీవితంలో  ఒక భాగంగా మారిపోయిందంటోంది. 
 

67
Asianet Image

ప్రస్తుతం కొన్నిసినిమాలు చేస్తోంది కాజల్. రీసెంట్ గా భగవంత్ కేసరిసినిమాలో బాలయ్య సరసన ఫస్ట్ టైమ్ మెరిసింది బ్యూటీ. ఇక తమిళ్ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండియన్ 2లో కూడా నటిస్తోంది బ్యూటీ. వీటితో పాటు మరికొన్నిప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయి. 

77
Asianet Image

అటు హిందీలో కూడా పలు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీటికంటే ఎక్కువగా తన ఫ్యామిలీని చూసుకోవడం.. తన బాబు ఆలనా పాలన చూసుకోవడం తనకు ఎంతో ఇష్టం అంటోంది కాజల్. ముందు ముందుసినిమాలకు పుల్ స్టాప్ పెట్టినా ఆశ్చర్యపడనవసరం లేదు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories