నాభి చూపిస్తూ రెడ్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న హన్సిక.. భారీ పరువాలతో వీకెండ్ ట్రీట్ ఇచ్చిన ఆపిల్ బ్యూటీ..
ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని హైదరాబాద్‌లో సందడి చేసింది. ఆమె తన సినిమా ప్రమోషన్స్ కోసం సీటీకి వచ్చింది. ఇందులో ఆమె నయా అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.
`దేశముదురు`తో టాలీవుడ్ ఆడియెన్స్ ని ఊపేసింది హన్సిక(Hansika). ఆపిల్ బ్యూటీగా మిల్కీ అందాలతో మైండ్ బ్లాక్ చేసింది. తెలుగులో వరుసగా పలు సూపర్ హిట్ మూవీస్‌లో భాగమైంది. తన అందచందాలు, అభినయంతో మెప్పించింది.
ఇప్పుడు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది హన్సిక. తెలుగులో అడపాదడపా సినిమాల్లో మెరుస్తుంది. చాలా గ్యాప్‌తో ఇప్పుడు `మై నేమ్ ఈజ్ శృతి` చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది.
ఇందులో రెడ్ డ్రెస్‌లో మెరిసింది శృతి హాసన్. ఆమె నయా అందాలతో కేక పెట్టించింది. నడుముపై నెలవంక నాభిని చూపించింది. పిచ్చెక్కించే పోజులతో కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. క్రేజీ లుక్స్ తో కాకరేపుతూ వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హన్సిక ఇందులో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకుంది. `ఇదొక గ్రేట్ సబ్జెక్ట్ థ్రిల్లర్. నా మనసుకు ఎంతో దగ్గరైన కథ. డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్ చాలా హార్డ్ వర్క్ చేశారు. వైష్ణవి ఆర్ట్స్ సంస్థ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాకర్ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని తెలిపింది.
హన్సిక.. అల్లు అర్జున్‌తో కలిసి `దేశముదురు` చిత్రంలో నటించింది. ఈ మూవీతోనే హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. పూరీ జగన్నాథ్ రూపొందించిన సినిమా కావడంతో, పెద్ద హిట్ అవడంతో హన్సిక ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ కేక్‌లా మారింది.
ఆమెకి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలంతా ఈ బ్యూటీ కావాలని డిమాండ్ చేసేంతగా ఈ అమ్మడు పాపులర్ అయ్యింది. ఎన్టీఆర్‌తో `కంత్రి`, రామ్‌తో `మస్కా`, ప్రభాస్‌తో `బిల్లా`, కళ్యాణ్ రామ్‌తో `జయభేరి` చిత్రాలు చేసింది.
వీటితోపాటు నితిన్‌తో `సీతా రాముల కళ్యాణం`, రామ్‌తో `కందరీగ`, సిద్ధార్థ్‌తో `ఓ మై ఫ్రెండ్`, మంచు విష్ణుతో `దేనికైనా రెడీ`, `పాండవులు పాండవులు తుమ్మెద`, రవితేజతో `పవర్` చిత్రాలు చేసింది. కొన్ని ఫ్లాప్‌లు, మరికొన్ని విజయాలు అందుకుంది.
అలాగే `లక్కున్నోడు`, `గౌతమ్ నందా`, `ఎన్టీఆర్ కథానాయకుడు`, `తెనాలి రామకృష్ణ` సినిమాలు చేసింది. కానీ సక్సెస్ లు రాలేదు. దీంతో తెలుగులో సినిమాలు తగ్గించింది. తమిళంపైనే ఫోకస్ పెట్టింది. అక్కడ హీరోయిన్‌గా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసింది.
ఈ క్రమంలో చాలా రోజుల క్రితం తెలుగులో `మై నేమ్ ఈజ్ శృతి`, `105 మినిట్స్` వంటి చిత్రాలు ఒప్పుకుంది. 105 మినిట్స్ మూవీ సింగిల్ కట్ మూవీ కావడం విశేషం. అందులో ఇప్పుడు `మై నేమ్ ఈజ్ శృతి` రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ నెల 17న రిలీజ్ కాబోతుంది.
రెడ్ డ్రెస్‌లో అదిరిపోయేలా ఉంది హన్సిక మొత్వాని. ఆమె నయా అందాలతో ఫ్యాన్స్ ఫిదా అవుతుంది. పండగ చేసుకుంటున్నారు. వీకెండ్ ట్రీట్ అదిరిందంటున్నారు.
రెడ్ డ్రెస్‌లో అదిరిపోయేలా ఉంది హన్సిక మొత్వాని. ఆమె నయా అందాలతో ఫ్యాన్స్ ఫిదా అవుతుంది. పండగ చేసుకుంటున్నారు. వీకెండ్ ట్రీట్ అదిరిందంటున్నారు.