MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జగతీమేడం సొగసుల విందు, నడుమందాలతో మంటలు పుట్టిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ..

జగతీమేడం సొగసుల విందు, నడుమందాలతో మంటలు పుట్టిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ..

ఈమధ్య గుప్పెడంత మనసు సీరియర్ నుంచి బయటకు వచ్చేసింది బుల్లిబ్యూటీ జ్యోతీరాయ్... సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. వెండితెరపై మెరుపులు మెరిపించడానికి.. సై అంటోంది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 12 2023, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది  కన్నడ బ్యూటీ  జ్యోతి రాయ్. తెలుగులో  ఫ్యామిలీ ఆడియన్స్ ను  ఆకట్టుకోవడంతో పాటు.. అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈమధ్య జ్యోతీ రాయ్ సోషల్ మీడియా పేజ్ లు చూసి జనాలు షాక్ అవుతున్నారు. 

27

సీరియల్స్ తో  స్టార్ గా మారిన జ్యోతీ రాయ్.. వెండితెరపై బిజీ అవ్వాలని చూస్తోంది.అందుకోసం నెట్టింట్లో అందాల రచ్చ స్టార్ట్ చేసింద.నిజంగా మన జగతీమేడమేనా.. ఈ జ్యోతీరాయ్ అని అంతా షాక్ అయ్యేలా చేంజ్ అయ్యింది బ్యూటీ. 
 

37

గుప్పెడంత మనసు హీరో రుషి పాత్రధారి ముఖేష్ తల్లిగా నటించి జ్యోతీ.. నెట్టింట మాత్రం ఎంద అందాలతో , నడుము ఒంపులతో నయగారాలు పోతోంది. అంతే కాదు.. కుర్రాళ్ళ ప్యూజులు ఎగిరిపోయేలా అందాల రచ్చ చేస్తోంది జ్యోతీ రాయ్. 

47

కన్నడాలో వెండితెర అవకాశాలు రావడంతో బుల్లితెరకు గుడ్ బై చేప్పింది బ్యూటీ. గుప్పెడంత మనసు సీరియల్ లో ఆమె పాత్రను చంపేశారు. ఇక జ్యోతీరాయ్ ఓ యంగ్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్న విపయం తెలిసిందే.. ప్రస్తుతం సహజీవనంచేస్తున్న జ్యోతీ.. త్వరలో అతన్ని పెళ్లాడబోతున్నట్టు తెలుస్తోంది. 

57

శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉంది. 38 ఏళ్ల జ్యోతీరాయ్.. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. బ్యూటీలో కుర్ర హీరోయిన్లు కూడా ఆమె ముందు వెల వెల బోతున్నారు. స్లిమ్ గా మెయింటేన్ చేస్తూ..బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొడుతోంది. నాజూకు సోకులతో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది బ్యూటీ.. 

67

శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉంది. 38 ఏళ్ల జ్యోతీరాయ్.. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. బ్యూటీలో కుర్ర హీరోయిన్లు కూడా ఆమె ముందు వెల వెల బోతున్నారు. స్లిమ్ గా మెయింటేన్ చేస్తూ..బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొడుతోంది. నాజూకు సోకులతో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది బ్యూటీ.. 

77

జ్యోతీరాయ్ కు గతంలోనేవివాహం అయ్యింది. కాని  తన భర్త నుంచి విడిపోయిందట బ్యూటీ.  ఇక ఆమె ఈమధ్య  రాయ్ పోస్ట్ చేసిన బోల్డ్ ఫొటోస్ యువతని పిచ్చెక్కించేలా ఉన్నాయి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Recommended image2
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు
Recommended image3
OTT Movies: ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న ప్రియాంక చోప్రా మూవీ.. టాప్‌ 10లో ఉన్న తెలుగు సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved