- Home
- Entertainment
- ఆకుపచ్చ చీరలో పండగ ట్రీట్ ఇచ్చిన దీప్తి సునైనా.. వోరగా చూస్తూ టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ భామ..
ఆకుపచ్చ చీరలో పండగ ట్రీట్ ఇచ్చిన దీప్తి సునైనా.. వోరగా చూస్తూ టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ భామ..
బిగ్ బాస్ బ్యూటీ, షణ్ముఖ్ జస్వంత్ మాజీ లవర్ దీప్తి సునైనా తన అభిమానులు హాట్ ట్రీట్ ఇస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఉగాది పండగ ట్రీట్ ఇచ్చింది.

దీప్తి సునైనా తాజాగా ఉగాది పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ కోసం ముస్తాబై తళుక్కున మెరిసింది. ఆకుపచ్చ చీరలో అదిరిపోయే పోజులిచ్చింది. వోరగా చూస్తూ టెంప్ట్ చేసిందీ. నేలపై కూర్చొని సిగ్గులొలికిస్తూ పరువాల విందు వడ్డించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ శారీలో పోజులు అదిరిపోయేలా ఉన్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన దీప్తి ఈ నయా గ్లామర్ విందుకి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఈ అమ్మడి ఫోటోలపై హాట్ కామెంట్లు పెడుతున్నారు. హాట్ సిట్టింగ్‌లో అందం అదిరిందని, కుందనపు బొమ్మలా ఉన్నావని అంటున్నారు.
దీప్తిసునైనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. తన అభిమానులకు ఉగాది ట్రీట్ ఇచ్చింది. దీంతో ఈ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు నెటిజన్లని అలరిస్తుంది.
యూబ్యూట్‌తో పాపులర్ అయ్యింది దీప్తి సునైనా. ఆమె కోస్టార్ షణ్ముఖ్‌తో వీడియో సాంగ్‌లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు వీడియోలు, మరోవైపు వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఆకట్టుకుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ బిగ్ బాస్‌లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది.
బిగ్ బాస్ రెండో సీజన్‌లోనే పాల్గొంది దీప్తి సునైనా. అందులో తనదైన గేమ్‌తో అలరించింది. అద్భుతమైన ఆట తీరుతో మెప్పించింది. మరింత పాపులర్ అయ్యింది. ఇది ఆమెకి టీవీ షోస్‌లో పాల్గొనే అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆమెకి మరింత క్రేజ్‌ని తీసుకొచ్చింది.
అయితే ఎప్పటిలాగే యూట్యూబ్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. మరోవైపు షణ్ముఖ్‌తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరి ప్రేమ పీక్‌లోకి వెళ్లింది. సోషల్ మీడియాలో క్రేజీ లవ్ కపుల్‌గా నిలిచింది. ఈ ఇద్దరికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు.
అయితే ఐదో సీజన్‌లో షణ్ముఖ్ బిగ్‌బాస్‌లో పాల్గొన్నాడు. మెచ్యూర్డ్ గా గేమ్ ఆడాడు. కానీ సిరి విషయంలో చాలా డిస్ట్రర్బ్ గా బిహేవ్ చేశాడు. ఆమెని మానసికంగా టార్చర్ చేసినంత పనిచేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఇది దీప్తికి నచ్చలేదు. షో అయిపోయాక ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు.
దీప్తి సునైనా ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో ఆకట్టుకుంటుంది. స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. చిన్న చిన్న వీడియోలు, వెబ్ సిరీస్ చేస్తుంది. మొత్తంగా బిజీగా ఉంటుందీ క్యూట్ అందాల భామ. షణ్ముఖ్‌కి పోటీగా కెరీర్ పరంగా రాణిస్తుండటం విశేషం.
ఇదిలా ఉంటే ఇటీవల దీప్తి `నన్ను ఒంటరిగా వదిలేశావంటూ` పాట పాడటం, షణ్ముఖ్ మరో అమ్మాయితో రొమాంటిక్‌గా సాంగ్‌లు పాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
బిగ్ బాస్ బ్యూటీ, షణ్ముఖ్ జస్వంత్ మాజీ లవర్ దీప్తి సునైనా తన అభిమానులు హాట్ ట్రీట్ ఇస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఉగాది పండగ ట్రీట్ ఇచ్చింది.