MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ హీరోయిన్ దీపికా పదుకొణె ఎన్ని వందల కోట్లు సంపాదించిందో తెలుసా? మైండ్ బ్లాకే!

ప్రభాస్ హీరోయిన్ దీపికా పదుకొణె ఎన్ని వందల కోట్లు సంపాదించిందో తెలుసా? మైండ్ బ్లాకే!

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్ని కోట్లు సంపాదించిందో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఆమె నెట్ వర్త్ ఎంతో తెలుసుకుందాం.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 21 2024, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోబోతోంది. హిందీ డబ్డ్ చిత్రాల ద్వారా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే సౌత్ ఆడియెన్స్ లో బాగానే క్రేజ్ దక్కించుకుంది.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

26

ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు ఫిల్మ్ లోనే నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కి జోడీగా పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

36

ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ నుంచి దీపికా పదుకొణె తో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దీపికా ఫస్ట్ లుక్ కూడా విడుదలైన ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

46

ప్రస్తుతం దీపికా ప్రెగ్నెన్సీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. దీపికా పదుకొణె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

56

అందేంటో కాదు.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నెట్ వర్త్ గురించే. ఇన్నేళ్ల కెరీర్ లో దీపికా రూ.550 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టిందని తెలుస్తోంది. లగ్జరీ ఇల్లు, కార్లు, పలు ప్రాపర్టీస్ విలువ ఇంత ఉంటుందని తెలుస్తోంది.

66

నటిమీద ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇక చివరిగా దీపికా ‘పఠాన్’ చిత్రంలో అలరించింది. నెక్ట్స్ ‘కల్కి’తో పాటు ‘సింగమ్ అగైన్’ చిత్రంతో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
స్టార్ హీరోయిన్ కొడుకు కోసం డ్రీమ్ రూమ్.. అందులో ఏమున్నాయంటే? 6 ఫోటోలు వైరల్
Recommended image2
Virosh Wedding: పెళ్లిలో విజయ్ రష్మికతో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి ఎవరు? వైరల్ అవుతున్న కొత్త ఫొటోలు..
Recommended image3
నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పినట్టే జరిగింది.. అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved