హనీమూన్ వీడియోలు లీక్ చేసిన బోల్డ్ హీరోయిన్

First Published 27, Oct 2020, 4:48 PM

సినిమా అయినా సెక్సీ పోజైనా పూనమ్ పాండే అంటే సెన్సేషన్ క్రియేట్ కావాల్సిందే. పూనమ్ పాండే పేరు గుర్తుకు వస్తే ఆమె బోల్డ్ కామెంట్స్, న్యూడ్ లుక్ కుర్రకారు మదిలో మెదులుతాయి. అలాంటి పూనమ్ పాండే మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. భర్తతో హనీమూన్ జరుపుకున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. సదరు వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి.

ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు, సెక్సీ వీడియోలు పంచుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది పూనమ్.

సెప్టెంబర్ నెలలో తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహమాడిన పూనమ్, కొద్దిరోజులకే అతన్ని జైలుపాలు చేసి వార్తల కెక్కింది. తరువాత కాంప్రమైజ్ అయిన పూనమ్ హస్బెండ్ తో కలిసి హనీమూన్ కోసం అమెరికా వెళ్ళింది.

హనీమూన్ లో భర్త సామ్ బాంబే తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకొని మరో సంచలనానికి తెరలేపింది పూనమ్.

ఆ ఫోటోలు, వీడియోలు రెచ్చ గొట్టేలా ఉండడంతో పాటు, శృంగార వీడియోలను తలపిస్తున్నాయి. పూనమ్, సామ్ బాంబే ఒకరినొకరు ప్రేరేపించుకున్న వీడియోలు, ఫోటోలు విడుదల చేసింది. సామ్ బాంబే పూనమ్ కౌగిలించుకున్న ఫోటోలు, బీచ్ లో పూనమ్ సెక్సీ ఫోజులకు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది.

ఓ వీడియోలో పూనమ్ జారిపోతున్న తన డ్రెస్ ని చేతితో పట్టుకోగా...సామ్ బాంబే ఆమెను వెనుక నుండి తన రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకున్నాడు.

సామ్ బాంబే భార్య పూనమ్ కంటే 16ఏళ్ల పెద్దవాడు కావడం విశేషం. ప్రస్తుతం పూనమ్ వయసు కేవలం 29ఏళ్ళు మాత్రమే. 2016 నుండి సామ్-పూనమ్ ప్రేమించుకుంటున్నారు.

ప్రేమకు వయసు అడ్డుకాదని నిరూపిస్తున్న ఈ జంట...తమ హనీ మూన్ ని సూపర్ గా ఎంజాయ్ చేసినట్లు అర్థం అవుతుంది.

పెళ్లి రోజు గ్రాండ్ డిజైనర్ లెహంగాలో దర్శనం ఇచ్చిన పూనమ్... పెళ్లి కూతురిగా అందరి కళ్ళు తనవైపు తిప్పుకుంది. తాళిబొట్టు, బంగారు నగలు ధరించి బుట్టబొమ్మలా తయారైంది.