MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రోజు రోజుకీ అవుట్ ఆఫ్ షేప్ అవుతున్న అరియనా.. బోల్డ్ ఫోజులు వర్కౌట్ కావట్లేదు, నెటిజన్ల కామెంట్స్ 

రోజు రోజుకీ అవుట్ ఆఫ్ షేప్ అవుతున్న అరియనా.. బోల్డ్ ఫోజులు వర్కౌట్ కావట్లేదు, నెటిజన్ల కామెంట్స్ 

బిగ్ బాస్ 4లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 12 2024, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ 4లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.

27

ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది.  

37

గత ఏడాది  అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం. 

 

47

అరియనా సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో యువత హృదయాలు దోచుకుంటోంది. నెమ్మదిగా అరియనా ఎక్స్ ఫోజింగ్ పెంచుతోంది. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది. 

57

తాజాగా అరియనా వయ్యారంగా చేసిన ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్ల మతి చెడిపోవడం ఖాయం. స్విమ్మింగ్ పూల్ పక్కన నిలబడి అరియనా తన భారీ సొగసుతో అట్రాక్ట్ చేస్తోంది. 

67

బాగా బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకి వల వేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. బొద్దుగా మారడంతో నెటిజన్లు ఆమెపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 

77

అరియనా బొద్దుగా అవుతూ రోజు రోజుకి అవుట్ ఆఫ్ షేప్ అవుతోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చేస్తున్న గ్లామర్ షో వర్కౌట్ కావడం లేదని కూడా నెటిజన్లు బోల్డ్ గా చెప్పేస్తున్నారు. తాను లావు అవుతున్నానని కామెంట్స్ చేసిన వాళ్లకు కొన్ని వారాల క్రితమే అరియనా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
Recommended image2
Bollywood Holi: ఈ 7గురు స్టార్స్‌కి హోలీ నచ్చదట! ఒకరి కారణం కన్నీళ్లు పెట్టిస్తుంది
Recommended image3
Yogi Babu: చనిపోయిన డైరెక్టర్ కూతురికి స్టార్ కమెడియన్ సాయం..రియల్ హీరో అంటూ ప్రశంసల వెల్లువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved