MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Anushka New Movie Shooting: సెట్ లో అడుగు పెట్టబోతున్న అనుష్క, షూటింగ్ ఎప్పటి నుంచి అంటే...?

Anushka New Movie Shooting: సెట్ లో అడుగు పెట్టబోతున్న అనుష్క, షూటింగ్ ఎప్పటి నుంచి అంటే...?

చాలా కాలం తరువాత ఈమధ్య అనుష్క పేరు గట్టిగా వినిపిస్తుంది. దానిక కారణం కూడా ఆమే చాలా కాలం తరువాత బయటకు రావడమే. ఇక షూటింగ్ సెట్ లోకి ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతుంది స్వీటి. మరి ముహూర్తం ఎప్పుడో.. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 02 2022, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు పోటీగా.. వారికి సమానంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్ అనుష్క శెట్టి. తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలతో హడావిడి చేసింది అనుష్క. స్టార్ హీరోలకు జోడీగా సూపర్ హిట్ ఫిల్మ్స్ లో మెరిసిన బ్యూటీ.. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో దుమ్మురేపి వదిలిపెట్టంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ముఖ్యంగా అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో మోస్ట్‌ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరో సినిమాకు సంతకం చేయలేదు. చాలా కాలంగా  అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. 

37

అయితే దాదాపు రేండేళ్ళతరువాత స్వీటి రీసెంట్ గా ఫ్యాన్స్ కు కనిపించింది. రాజమౌళి ఇచ్చిన ట్రిపుల్ ఆర్ సక్సెస్ పార్టీలో ఆమె కనిపించడంతె ప్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. అంతే కాదు. ఆమె ఇక నుంచి ఇండస్ట్రీలో యాక్టీవ్ కాబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. 

47

కొద్ది రోజులుగా అనుష్క ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమాలో నటిస్తోందంటూ వార్తలు వస్తు‍న్నప్పటికీ.. వాటికి సంబంధించన అప్ డేట్స్ ఏవీ లేకపోవడంతో.. వాటి వట్టి పుకార్లుగా భావించి వదిలేశారు ఫ్యాన్స్. కానిఈసారి అనుష్క నిజంగానే సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలె సెట్స్ లో అడుగు పెట్టబోతుందట జేజమ్మ.

57

ఈ నేపథ్యంలోనే అనుష్క యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. కానీ తర్వాత నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది యూవీ క్రియేషన్స్. ఏప్రిల్‌ 4 నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ ను  షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిపింది. 
 

67

ఈ సినిమాలో అనుష్క శెట్టి తో పాటు యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. రారా.. కృష్ణయ్య ఫేమ్ దర్శకుడు మహేష్‌ బాబు పి డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే గతంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లోనే అనుష్క మిర్చీ, భాగమతి సినిమాల్లో నటించింది. 
 

77

అభిమానులను అలరించడానికి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది అనుష్క. ఈ సినిమా అనుష్కకు  48వ సినిమా. ఇక వరుసగా సినిమాలు చేసి.. హాఫ్ సెంచరీ పూర్తి చేస్తుందా లేక మళ్లీ గ్యాప్ ఇస్తుందా అనేది చూడాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved