MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anjali Latest Photos : సండే రోజు అంజలి కష్టాలు.. నిజానికి మామూలు కష్టం కాదదీ..

Anjali Latest Photos : సండే రోజు అంజలి కష్టాలు.. నిజానికి మామూలు కష్టం కాదదీ..

తెలుగమ్మాయి, టాలీవుడ్ హీరోయిన్ అంజలి (Actress Anjali)కి   గత కొద్ది రోజులుగా ఆదివారపు కష్టాలు తప్పడం లేదు. తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్టు.. అంజలి జీవితంలోనూ అదే జరుగుతోంది. ఈ విషయాన్ని తానే చెబుతోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 27 2022, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హీరోయిన్ అంజలి (Actress Anjali)  ఈ ఏఢాది చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. గత కొద్ది రోజులుగా వరుస సినిమా షూటింగ్స్ లకు హాజరవుతోంది. కొంచెం కూడా విశ్రాంతి లేకుండా తెగ కష్టపడుతోంది. కనీసం వీకెండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా పనిలో నిమగ్నమైపోతోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఉద్యోగులకైతే వీకాఫ్.. హాలీడేస్.. లీవ్స్ ఉంటాయి. కానీ యాక్ట్రెస్ జాబ్ అంత ఈజీ కాదండోయ్. ఒక్కసారి మూవీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందంటే పూర్తయ్యే వరకు 24 / 7 అందుబాటులో ఉండాలిందే.. తీరక లేకుండా షూటింగ్ కోసం ప్రిపేర్ కావాల్సిందే. ఇలాంటి సమయంలో వీకెండ్.. సండేస్ మరిచిపోవాల్సిందే. ఇదే విషయాన్ని నటి అంజలి కూడా చెబుతోంది. 
 

37

ప్రతి ఆదివారం తాను ఊహించిన దానికంటే భిన్నంగా జరుగుతోందని అంటోంది. తానేమో రెస్ట్ తీసుకుందామని అనుకునే లోపే మరో షెడ్యూల్ ప్రిపేర్ అవుతోందంట. ఇలా ప్రతి ఆదివారం కంటినిండా నిద్ర పోదామని అనుకుంటున్నా.. వర్క్ చేయకతప్పడం లేదంటోంది. ఈ సందర్భంగా ఆదివారం పూట తాను చేయాలనుకుంటున్న ఫొటోను, చేస్తున్న ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన తన కష్టాలను అభిమానులకు తెలియజేస్తోంది. 
 

47

గత వారం ‘ఆర్సీ 15’ మూవీ సెట్స్ కు  వెళ్తూ రకరాల ఎక్స్ ప్రెషన్స్ లతో సెల్ఫీ లు దిగింది. ఆ ఫొటోలన అభిమానులతో పంచుకుంది. అయితే అప్పుడు ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. ‘‘మీకు సెలవు అవసరం లేని ఉద్యోగం సంపాదించుకోండి ..  ఆర్సీ15 సెట్‌కు వెళుతున్నాను’ అంటూ పేర్కొంది. 
 

57

తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘నా ఆదివారం నిరీక్షణను చూడటానికి స్వైప్ చేయండి.. ఇదే అసలు వాస్తవం’ అంటూ తను రెస్ట్ తీసుకుంటున్న ఫొటోను, వర్క్ చేస్తున్న ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు అయ్యో పాపం అంజలి అంటూ వారి సానుభూతి తెలుపుతున్నారు.  ఏదేమైనా అంజలి ఇటీవల సెల్ఫీలతో నెటిజన్లకు మత్తెక్కిస్తోంది. 
 

67

క్యూట్ లుక్స్.. ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. వకీల్ సాబ్ చిత్రం నుంచి అంజలి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను పలకరిస్తూ వస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో అదిరిపోయే గ్లామర్ తో కుర్రాళ్లను తనమైపు తిప్పుకుంటోంది అంజలి.

77

చివరిగా తెలుగులో ‘నిశ్బద్ధం’, ‘వకీల్ సాబ్’ మూవీలో నటించిన అంజలి మళ్లీ తెలుగులో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్ 3’మూవీలో నటించింది. ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కాబోతోంది. మరోవైపు తాజాగా ‘ఆర్సీ 15’, తమిళ మూవీ ‘పూచండి’ మూవీల్లో నటిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image3
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved