MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గోరింట సొగసులతో మెరుపులు మెరిపిస్తుంది శ్రీముఖి, ఆకుపచ్చ సొకులతో చంపేస్తుంది

గోరింట సొగసులతో మెరుపులు మెరిపిస్తుంది శ్రీముఖి, ఆకుపచ్చ సొకులతో చంపేస్తుంది

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియా  ఉలిక్కిపడేలా హాట్ పోటో షూట్స్ తో అదరగొడుతంటుంది. కుర్రాళ్లకు కనువిందు చేసేలా రాములమ్మ అందాల విందు చేస్తుంటుంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 18 2022, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక రీసెంట్ గా శ్రీముఖి ఫోటో షూట్ మతులు పోగొడుతోంది.. గ్రీన్ డ్రెస్ లో పచ్చ సొగసులతో పిచ్చెక్కిస్తుంది బ్యూటీ.  అధిరిపోయే కాంబినేషన్ లో అదరగొట్టే ఫోజులిస్తూ.. అందాల విందు చేస్తోంది శ్రీ ముఖి. ఆమో అందాలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

26

సుకుమారి సుందరి చేతులకు మెహందీ సొగసులు అద్ది.. అందాన్ని రెట్టింపు చేసుకుంటుంది శ్రీముఖి.  చేతులు పైకెత్తి తన పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఈ మధ్య కాస్త బరువు తగ్గి స్లిమ్‌ లుక్‌లో కనిపిస్తున్న స్టార్ యాంకర్.. హాటూ, ఘాటు  సొగసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీనేజర్లని ఉలిక్కిపాటుకి గురి చేస్తున్నాయి. 

36

వరుసగా బుల్లి తెర షోలు చేసుకుంటుంది శ్రీముఖి. నాలుగైదు ఛానల్స్  లో రకరకాల షోలకు యాంకర్ గా తన సత్తా చాటుతోంది. ఇప్పటికే కొన్ని షోలతో బిజీ బిజీగా ఉన్న బిగ్ బాస్ బ్యూటీకి..మరికొన్ని ఆఫర్లు వెయిట్ చేస్తున్నాయి. 

46

కెరీర్ లో ఆచి తూచి అడుగులు వేస్తోంది రాములమ్మ.. టాలీవుడ్‌ యాంకర్లలో  ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. గ్లామర్‌ చలాకీతనం, స్పాంటినిటీ కలగలిపిన అందాల సోయగం శ్రీముఖి. తన కామెడీ సెన్స్ తో.. స్పాంటినియస్ తో అంవతలివళ్లకిచుక్కలు చూపిస్తూ.. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది శ్రీముఖి. 

56

ముద్దు గుమ్మ శ్రీముఖి అందాలకి ఇంటర్నెట్‌ షేక్ అవుతుంది. కుర్రాళ్లే టార్గెట్ గా స్టార్ యాంకర్ వేసే అందాల బాణాలకు బలైపోతుంటారు.  ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతూ.. నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంటుంది హట్‌ అందాల యాంకర్‌. 
 

66

అటు షోలు.. ఇటు సినిమాలు,.. మరో వైపు సోషల్ మీడియాను కూడా వదలకుండా.. బిజీ బిజీగా గడిపేస్తోంది శ్రీముఖి. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు తన హాట్ అందాలు ఆరబోస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్  ను పెంచుకుుంటుంది. ఇప్పటికే లక్షల్లో అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు అయాన్ ను ఇప్పటి నుంచే రెడి చేస్తున్న అల్లు అర్జున్, వారసుడికి బన్ని స్పెషల్ ట్రైయినింగ్..
Recommended image2
Hansika: దేశముదురు రిలీజ్ అయ్యే టైంకి హన్సిక ఏజ్ ఎంతో తెలుసా.. హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుందా ?
Recommended image3
Anand Deverakonda : రష్మిక మందన్నతో ఆనంద్ దేవరకొండ స్టెప్పులు, విజయ్ దేవరకొండ పెళ్లిలో.. బేబీ హీరో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved