MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • ఫ్రంట్ అండ్ బ్యాక్, ఏ యాంగిల్ లో చూసినా తనివి తీరని శ్రీముఖి అందాలు... ఏమెట్టి చేశాడో ఆ బ్రహ్మ!

ఫ్రంట్ అండ్ బ్యాక్, ఏ యాంగిల్ లో చూసినా తనివి తీరని శ్రీముఖి అందాలు... ఏమెట్టి చేశాడో ఆ బ్రహ్మ!

బుల్లితెర రాములమ్మ సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. తన అందాల జడిలో ముంచి ఊపిరాడకుండా చేస్తుంది. చోళీ లెహంగాలో సూపర్ గ్లామరస్ ఫోజులతో ఆకట్టుకుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 19 2023, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Sreemukhi

Sreemukhi

సాంప్రదాయ చోళీ లెహంగాలో కూడా శ్రీముఖి గ్లామర్ యాంగిల్ వదల్లేదు. నడుము వంపులు, యద సొంపులు చూపిస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది. నీలి రంగు దుస్తుల్లో నెమలి పిల్లలా అల్లరి చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Sreemukhi

Sreemukhi


ఇలా అందాల ప్రదర్శన చేయబట్టే శ్రీముఖి టాప్ యాంకర్ పొజీషన్ దక్కించుకుంది. షోల పరంగా చూస్తే శ్రీముఖినే నంబర్ వన్. శ్రీముఖి చేస్తున్నన్ని షోలు మరో యాంకర్ చేయడం లేదు. రష్మీ గౌతమ్, సుమలను వెనక్కి నెట్టి జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. 

39
Sreemukhi

Sreemukhi

వయసు రీత్యా సుమ జోరు కొంచెం తగ్గింది. అలాగే గ్లామరస్ యాంకర్స్ కి రోజులు వచ్చాయి. మరోవైపు అనసూయ యాంకరింగ్ మానేసింది. ఇక రష్మీ శ్రీముఖికి పోటీ ఇవ్వలేకపోతుంది. ఆమె ఈటీవీకే పరిమితం కావడం రష్మీకి మైనస్. శ్రీముఖి మాత్రం అన్ని ఛానల్స్ లో దున్నేస్తుంది. తనకు తిరుగులేదని నిరూపించుకుంటుంది. 

49
Sreemukhi

Sreemukhi

ప్రస్తుతం శ్రీముఖి చేతిలో బీబీ జోడి, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్, జాతి రత్నాలు వంటి షోలు ఉన్నాయి. ఆమె  సంపాదన లక్షల నుండి కోట్లకు చేరింది. ఇటీవల హైదరాబాద్ లో ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నారు. నటిగా, యాంకర్ గా రెండు చేతులా సంపాదిస్తుంది. 
 

59
Sreemukhi

Sreemukhi


యాంకర్ గా సక్సెస్ ట్రాక్ లో వెళుతున్న శ్రీముఖి హీరోయిన్ కావాలని ఆశపడుతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
 

69
Sreemukhi

Sreemukhi

చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి ఓ సర్ప్రైజింగ్ రోల్ చేస్తున్నారట. చిరంజీవితో ఆమెకు  రొమాంటిక్ సీన్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. ఖుషి ఐకానిక్ సీన్ ఒకటి స్పూఫ్ చేశారట. శ్రీముఖి నడుము పవన్ చూడనున్నాడట. 
 

79
Sreemukhi

Sreemukhi

అలాగే బాలయ్య లేటెస్ట్ మూవీలో శ్రీముఖి ఛాన్స్ పట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య తన 108వ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారని టాక్. 
 

89
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి అనతికాలంలో యాంకర్ గా ఎదిగారు. పటాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులను పలకరించిన శ్రీముఖి అంచలంచెలుగా తన ఫేమ్ పెంచుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని రన్నర్ గా నిలిచారు. అది ఆమెకు ప్లస్ అయ్యింది. 
 

99
Sreemukhi

Sreemukhi


నటి కావాలనుకున్న శ్రీముఖికి ప్రారంభంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయట. ఆఫర్స్ ఇస్తాం, లైంగిక కోరికలు తీరుస్తావా అని అడిగారట. దాంతో బుల్లితెర వైపు అడుగులు వేశారు. ఇక్కడ విజయం సాధించి వెండితెరపై సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved