MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆ సమస్య తీర్చమని అడిగితే గర్భవతిని చేశాడు.. బెడ్ రూమ్ లో యాంకర్ లాస్య చిలిపి ఆవేదన, వైరల్

ఆ సమస్య తీర్చమని అడిగితే గర్భవతిని చేశాడు.. బెడ్ రూమ్ లో యాంకర్ లాస్య చిలిపి ఆవేదన, వైరల్

స్టార్ యాంకర్ గా లాస్య చాలా కాలం వెలుగు వెలిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ గురించి అనేక విషయాలని పంచుకుంటోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 26 2022, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ యాంకర్ గా లాస్య చాలా కాలం వెలుగు వెలిగింది. సరదాగా మాట్లాడుతూ, తన యాంకరింగ్ తో ఆకట్టుకునే లాస్యకు తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు లాస్య వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్లు వినిపించేవి. ఆ వార్తలని పట్టించుకుకోకుండా లాస్య కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకున్న లాస్య ప్రస్తుతం సంతోషంగా ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ గురించి అనేక విషయాలని పంచుకుంటోంది. ఇదిలా ఉండగా లాస్య వివాహం తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. 

36

లాస్య, మంజునాథ్ దంపతులకు ఒక కొడుకు సంతానం. త్వరలో లాస్య రెండవసారి తల్లి కాబోతోంది. లాస్య, మంజునాధ్ దంపతులు సెప్టెంబర్ లో రెండవసారి ప్రెగ్నన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గర్భవతి కావడంతో లాస్య ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది. 

46

తాజాగా లాస్య ఇంస్టాగ్రామ్లో చిలిపి వీడియో పోస్ట్ చేసింది. భర్తతో కలసి బెడ్ రూమ్ లో ఉన్న వీడియో షేర్ చేస్తూ దానికి చిలిపి కామెంట్స్ జత చేసింది. పీరియడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని నా భర్తతో చెప్పాను. పీరియడ్స్ 9 నెలలు దూరం చేస్తా అంటూ నన్ను మళ్ళీ గర్భవతిని చేశాడు.. అంటూ లాస్య చిలిపిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో నెటిజన్లని భలే ఆకట్టుకుంటోంది. 

56

లాస్య ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఆమె భర్త బెడ్ పై కూర్చుని సరదాగా ఫోన్ చూసుకుంటున్నాడు. ఈ వీడియోకి అషురెడ్డి 'క్రేజీ' అంటూ కామెంట్ పెట్టింది. లాస్య బేబీ లోడింగ్ అంటూ కామెంట్ పెట్టింది. గురుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

 

66

ఈ పోస్ట్ కి లాస్య బేబీ గర్ల్ అని కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టింది. అంటే పుట్టబోయేది అమ్మాయి అని లాస్యకి ముందే తెలుసా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో లాస్య యాంకర్ గా ఉన్నప్పుడు యాంకర్ రవితో కలసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved