- Home
- Entertainment
- పెదవిగీటి కుర్రాళ్లను రెచ్చగొడుతున్న అనసూయ... క్యూట్ లుక్స్ తో చంపేస్తోన్న స్టార్ యాంకర్
పెదవిగీటి కుర్రాళ్లను రెచ్చగొడుతున్న అనసూయ... క్యూట్ లుక్స్ తో చంపేస్తోన్న స్టార్ యాంకర్
ప్రస్తుతం బుల్లితెరమీద రాజ్యం ఏలుతున్న స్టార్ యాంకర్స్ లో అనసూయ ముందు వరసలో ఉంది. బుల్లి తెరపై యాంకరింతో పాటు సోషల్ మీడియాలో అందాల విందుతో అదరగొడుతోంది అనసూయ.

ఏజ్ పెరుగుతున్నా.. బ్యూటీలో కుర్ర యాంకర్లకు ఏమాత్రం తగ్గడం లేదు అనసూయ. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా.. బ్యూటీమెయింటేనెస్ లో మాత్రం తగ్గేదే లేదు అంటోంది అను.
రీసెంట్ గా హాట్ ఫోటో షూట్ తో.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది అనసూయ. పూల సొగసుతో మత్తు జల్లుతోంది. వయ్యారాలు ఒలకబోస్తూ... సౌందర్య ప్రియల మనసులు దోచేస్తోంది.
ఇటు బుల్లితెర, అటు వెండితెర రెండింట స్టార్ గా కొనసాగుతోంది అనసూయ. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ పాత్రల్లో మెరుపులు మెరిపిస్తోంది , రంగస్థలంలో రంగమ్మత్తగా.. పుష్పలో దాక్షాయనిగా.. అనసూయ తన నటనతో ఆడియన్స్ ను ఫిదా చేసేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జబర్దస్త్ షో కోసం అనసూయ మతిపోగోట్టే అవుట్ ఫిట్ లో మెరిసింది.
అనసూయ తన సోషల్ మీడియాలో డిఫరెంట్ డ్రెస్ లతో ఆకట్టుకుంటోంది. ఒక సారి చీరకట్టు, మరోసారి ఫ్యాషన్ వేర్, ఇంకోసారి ట్రెడిషనల్ లుక్ లో.. మెరిసిన ప్రతి సారీ కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి చెలరేగుతుంది.
అనసూయ అందాలు ఘాటు సొగసులతో చెమటలు పట్టిస్తోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్ లో అనసూయ హాట్ హాట్ గా చుక్కలు చూపిస్తోంది. అనసూయ నడుము సొగసులతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.