- Home
- Entertainment
- Ananya Pandy Pics: అజంతా శిల్పంలా అనన్య అందాలు. వయ్యారాలు వడ్డిస్తూ...హొయలు పోతుంది.
Ananya Pandy Pics: అజంతా శిల్పంలా అనన్య అందాలు. వయ్యారాలు వడ్డిస్తూ...హొయలు పోతుంది.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే అజంతా శిల్పంలా మెరిసిపోతోంది. సొసగుసల సునామీతో కుర్ర కారును ముంచేస్తుంది. సోషల్ మీడియాలో అనన్య మెరుపులకు కుర్రాళ్ళ ఫీజులు ఎగిరిపోతున్నాయి.

అందానికి అందం అద్దినట్టు ఉంటుంది అనన్య. అద్దం కూడా కుళ్లుకునేంత అందం ఆమెది. నాజుకు నడుముతో.. ఒంపు వయ్యారాలతో కట్టిపడేయడంలో ఆమె రూటే సెపరేటు.
అనన్య అందాల విందుకు కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. వన్స్ మోర్ అనన్య అంటూ.. ఆమె ఫోజుల కోసం ఎదురు చూస్తుంటారు. అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియాను సొకులతో షేక్ చేస్తుంది అనన్య.. ఒక ఊపు ఊపేస్తోంది.
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో అనన్య కూడా ముందు వరుసలో ఉంది. వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినా.. తన బ్యూటీతో మెస్మరైజ్ చేస్తుంది సుందరి. ఆడియన్స్ ను తన గ్లామర్ తో కట్టి పడైస్తుంది.
స్కిన్ షోలో తగ్గేదే లేదంటుంది అనన్య. ఎంత వరకైనా వెళ్తానంటుంది. ఒంపుసొంపులు, వయ్యారాల వడ్డింపులో తానేమి తక్కువ కాదు అంటుంది అనన్య. జీరో సైజు తో అబ్బాయిలను ఊరిస్తుంది అనన్య పాండే.
హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది అనన్య పాండే. అదరగొట్టడం కాదు.. అందంతో పొగలు సెగలు పుట్టిస్తోంది. మత్తు కళ్లతో మన్మధ బాణాలు వేస్తోంది. చుర కత్తుల్లాంటి చూపులతో చంపేస్తుంది సుందరి.
బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలపై కూడా ఓ కన్నేసింది అనన్య పాండే. లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అంతే కాదు పాన్ ఇండియా రేంజ్ లో హీరోయిన్ గా ఇంటర్డ్యూస్ అవుతోంది అనన్య.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ జోడీగా లైగర లో నటిస్తోంది బ్యూటీ. ఈసిమాలో హాలీవుడ్ స్టార్ మైక్ టైసన్ కూడ నటిస్తున్నారు. అగస్ట్ 25న లైగర్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకోవాలి అన చూస్తుంది బ్యూటీ.
ఆ మధ్య డ్రాగ్స్ కేసుతో బాగా ఇబ్బంది పడింది అనన్య. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్. శాండల్ వుడ్ స్టార్స్ ను కదిపేసిన డ్రగ్స్ కేసు ఉచ్చు.. అనన్య చుట్టు కూడా బిగుసుకుంది. ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం నుంచి రిలీజ్ పొందింది అనన్య. కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టింది.
తన టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియా ఫేజ్ ను కూడా బాగా ఉపయోగించుకుంటుంది అనన్య. నెట్టింట్లో నాటు అందాల విందు చేస్తూ.. అదరహో అనన్య అనిపితుంది. హాట్ హాట్ గా అందాలను విందు చేస్తుంది.
వయ్యారాలన్నీ మూట కట్టి బొమ్మ చేసినట్ట ఉంటుంది అనన్య పాండే. అజంతా శిల్పంలా మెరిసిపోతోంది. సొసగుసల సునామీతో కుర్ర కారును ముంచేస్తుంది. సోషల్ మీడియాలో అనన్య మెరుపులకు కుర్రాళ్ళ ఫీజులు ఎగిరిపోతున్నాయి.
బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురైన అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పునీత్ మల్హోత్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు.