సమ్మర్ వెకేషన్ లో లైగర్ హీరోయిన్..ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి, బికినీ పిక్స్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య పాండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య పాండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.
విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే అనన్య మాత్రం గ్లామర్ షోలో ఎక్కడా తగ్గలేదు.. విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది.
పాన్ ఇండియా లెవల్ లో తనకి గుర్తింపు తెస్తుంది అనుకున్న లైగర్ చిత్రం తీవ్రంగా నిరాశ పరచడంతో అనన్యకి తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ఆమె బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అనన్య పాండే తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
అనన్య పాండే.. నైట్ మేనేజర్ ఫేమ్ ఆదిత్య రాయ్ కపూర్ తో మొన్నటివరకు పీకల్లోతు లో ప్రేమ లో మునిగితేలింది. విదేశాలకు ఈ జంట వెకేషన్ కి కూడా వెళ్లారు. వీళ్లిద్దరో ఇంటిమేట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరిగింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అయితే తాజాగా అనన్య పాండే ఈ సమ్మర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.
అనన్య పాండే ఫారెన్ లో బీచ్ సైడ్ బికినిలో కనిపిస్తూ ఎంజాయ్ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా బికినీ ఫొటోస్ ని ఆమె పోస్ట్ చేసింది. సమ్మర్ కి పర్ఫెక్ట్ గా అనన్య చిల్ అవుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.