సొంత డిజైన్‌తో.. గిరిజన యువతి లుక్‌లో అదరగొడుతున్న బన్నీ హీరోయిన్‌..

First Published 16, Oct 2020, 8:12 PM

గతేడాది `ఆమె`(ఆడై`) చిత్రంతో విమర్శల ప్రశంసలందుకున్న అమలాపాల్‌  తన క్రియేటివిటీని చాటుకుంది. సొంతంగా డిఫరెంట్‌ డిజైన్‌ డ్రెస్‌ని తయారు చేసుకుంది.

కెరీర్‌ ప్రారంభంలో గ్లామర్‌తోపాటు నటనకు ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకున్న అమలాపాల్‌ లాక్‌ డౌన్‌ టైమ్‌ని తన క్రియేటివిటీ పెంపొందించేందుకు వాడుకుంది.

మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలతో ఆకట్టుకుంటున్న అమలాపాల్‌ తాజాగా సొంతంగా దుస్తులను డిజైన్‌ చేసుకుంది. ఈ సందర్భంగా ఫోటోలకు పోజులిచ్చింది.

గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో, గిరిజన అమ్మాయి లుక్‌లో అమలాపాల్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. సముద్ర తీరంలో ఫోటోలకు పోజులిచ్చింది. తాజాగా ఈ ఫోటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా మీడియాతో పంచుకుంది.

మరోవైపు డార్క్ బ్లూ, ఎల్లో మిక్స్ అయిన డ్రెస్‌ ధరించి సముద్ర తీరాన సందడి చేసింది. ఓ బీచ్‌లో అందాలతో కనువిందు చేసింది.

అమలా పాల్‌ చూపులు, డ్రెస్‌ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. కళ్లు తిప్పుకోనివ్వడం లేదు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమె అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అమలాపాల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గెటప్‌ అదిరిపోయిందని పోస్ట్ లు పెడుతున్నారు.

అమలాపాల్‌ ప్రస్తుతం `అదో అంధ్ర పరవై పోలా`, `ఆడుజీవితం`, `కడెవర్‌`, `లస్ట్ స్టోరీస్‌` రీమేక్‌లో నటిస్తుంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నింటిలోనూ బలమైన పాత్రలు పోషిస్తుంది.

అన్నట్టు అమలాపాల్‌.. అల్లు అర్జున్‌తో `ఇద్దరమ్మాయిలతో` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

loader