MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్త సిరీస్ కోసం.. స్టైలిష్ సూట్ లో మెరిసిన మిల్క్ బ్యూటీ.. కసి చూపులతో కవ్విస్తున్న తమన్నా..

కొత్త సిరీస్ కోసం.. స్టైలిష్ సూట్ లో మెరిసిన మిల్క్ బ్యూటీ.. కసి చూపులతో కవ్విస్తున్న తమన్నా..

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా త్వరలో మరో వెబ్ సిరీస్ తో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దాని ప్రమోషన్స్ లోనే బిజీగా ఉంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసి ఆకట్టుకుంటోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 18 2023, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా రెండు వెబ్ సిరీస్ లతో ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన షాక్ నుంచి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఇంకా తేరుకోలేదు. 
 

26

ఈ క్రమంలో మరో సిరీస్ తో తమన్నా అలరించేందుకు రెడీ అయ్యింది. హిందీలో రూపుదిద్దుకున్న Aakhri Sach సిరీస్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 
 

36

ఇక ఈ రీసెంట్ గా ట్రైలర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూనిట్ తో తమన్నా భాటియా కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఓవైపు ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హాజరవుతూనే మరోవైపు నెట్టింట సందడి చేస్తోంది.

46

సోషల్ మీడియాలోనూ తను నటించిన సిరీస్ ను తమన్నా ప్రమోట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా మిల్క్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు అదిరిపోయాయి. స్టైలిష్ లుక్ లో తమన్నా అదరగొట్టింది.
 

56

కాఫీ కలర్ స్టైలిష్ సూట్ లో తమన్నా అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. మోడ్రన్ వేర్ లో మిల్క్ బ్యూటీ మరింతగా మెరిసిపోతోంది. మరోవైపు మత్తు చూపులు, మతులు చెడగొట్టే ఫోజులతో ఆకట్టుకుంది. గ్లామర్ మెరుపులతోనే కాకుండా సూపర్ కూల్ లుక్ లోనూ కట్టిపడేసింది. 
 

66

ఇప్పటికే తమన్నా ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి సిరీస్ లతో అలరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘ఆఖ్రీ సచ్’ సిరీస్ తో రానుండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఇండిపెండెన్స్ సందర్భంగా చిరు సరసన ‘భోళా శంకర్’, రజినీ సరసన ‘జైలర్’లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ ను ఫిదా చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ.. ఇచ్చి పడేసే గోత్రంతో ఇరగదీసిన పవర్ స్టార్, కానీ
Recommended image2
Dhurandhar 2 Review: ధురంధర్‌ 2 మూవీ రివ్యూ, రేటింగ్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved