MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శృతి హాసన్ ఎవరికైనా కౌంటర్ ఇచ్చిందా? ఆ పోస్టుకు అర్థం ఏంటీ? వైరల్

శృతి హాసన్ ఎవరికైనా కౌంటర్ ఇచ్చిందా? ఆ పోస్టుకు అర్థం ఏంటీ? వైరల్

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan)  ఏవిషయానైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె పెట్టిన పోస్టు ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 18 2023, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ స్టార్, లోకనాయకుడు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తన టాలెంట్ తోనే ఎదిగింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
 

26

ప్రస్తుతం బడా హీరోల సరసన భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న శృతిహాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. మరోవైపు తన అభిమానులకు సోషల్ మీడియాలోనూ చాలా దగ్గరగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ అందిస్తూ వస్తోంది.
 

36

అయితే, తాజాగా శృతిహాసన్ తన ఇన్ స్టా స్టోరీ ద్వారా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఎలాంటి వివాదాలకు తావివ్వని ఈ స్టార్ బ్యూటీ ఎవరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 

46

ఆ పోస్టులో .. ‘నేను కొందరిని గమనిస్తున్నాను. వాళ్లు గోతులు తీస్తూ ఉన్నారు. కానీ చివరికి వాళ్లే అందులో పడిపోతుంటారు. అలాంటి వారి పట్ల నేను మౌనంగా ఉంటాను. నాపని నేను చేసుకుంటూ ఉంటాను. కర్మ వాళ్లకు తగిన శిక్షవిధిస్తుంది‘ అని రాసుకొచ్చింది. 
 

56

ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరి ఉద్దేశించి ఇలా పోస్టు పెట్టిందనేది తెలియాల్సి ఉంది. స్వయంగా ఆమె క్లారిటీ ఇస్తేనే అసలు విషయం బయట పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

66

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’తో భారీ హిట్లను సొంతం చేసుకుంది. నెక్ట్స్  ప్రభాస్ సరసన టించిన ‘సలార్’ చిత్రంతో రాబోతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar : ధురంధర్ మూవీలో మిస్టేక్.. దొరికిపోయిన చిత్ర యూనిట్, నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్
Recommended image2
Rashmika Mandanna: ఇంతలా దిగజారాలా ? వేధింపులకు హద్దుల్లేకుండా పోయింది..ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్
Recommended image3
Monalisa Age: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి..మోనాలిసా మైనరా? ఆమె వయసెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved