హీరోలు చేసిన అతి పెద్ద తప్పులు.. కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్!

First Published Mar 5, 2020, 8:45 AM IST

సినిమా ఫీల్డ్ లో కొన్నిసార్లు ఊహించని అపజయాలు వెంటాడుతుంటాయ. ఒక్క సక్సెస్ బూస్ట్ ఇస్తే.. మరొక డిజాస్టర్ కెరీర్ ను ఒక్కసారిగా వెనక్కి నెట్టేస్తుంది. మొదట నమ్మి స్టార్ చేసిన సినిమాలు చివరికి కెరీర్ లో మర్చిపోలేని డిజాస్టర్ నిలిచిపోతాయ్. ఆ విధంగా డిజాస్టర్ అందుకున్న హీరోల సినిమాలపై ఒక లుక్కేస్తే..