- Home
- Entertainment
- Entertainment News
- Ashu Reddy : ఏంజెల్ లా రెడీ అయిన ‘అషురెడ్డి’.. హాట్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది..
Ashu Reddy : ఏంజెల్ లా రెడీ అయిన ‘అషురెడ్డి’.. హాట్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది..
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి ప్రతిరోజూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు టచ్ లోనే ఉంటోంది. లేటెస్ట్ ఫొటో షూట్ లతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా మరికొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి గురించి తెలియని కుర్రకారు ఉండరు. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది.
అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక కామెడీ స్టార్స్ షోలో అషు రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో కొత్తకొత్త ఫొటోషూట్ లతో రచ్చ చేస్తోంది. తన థైస్ అందాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. గ్లామర్ షోతో నెటిజన్లను తన వైపు ఆకర్షిస్తోంది.
డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో పాపులరైన అషురెడ్డి బిగ్ బాస్ 3లో చోటుదక్కించుకొని మరింత పాపులర్ అయ్యింది. తనకు సొంతమైన అందంతో టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది అషురెడ్డి.
ఆ తర్వాత రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు.
ప్రస్తుతం అషురెడ్డి టీవీ షోలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా హంగామా సృష్టిస్తోంది. విభిన్నమైన ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అందాల విందు వడ్డిస్తోంది. యూత్ లో తన క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ మేరకు ఇటీవల వరుస ఫొటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టన్నింగ్ లుక్స్ లో దర్శనించి కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డికి ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు.
తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. అషురెడ్డి ఈ ఫొటోస్ లో మతిపోగొట్టేలా ఫోజులు ఇస్తోంది. తన బాడీకి టైట్ గా హాగ్ ఇచ్చినట్లు ఉన్న స్కర్ట్ లో అషు హాట్ షో మాములుగా లేదు.
తన వయ్యారాలు కుర్రాళ్ళ హృదయాల్లో మంటలు రేపుతున్నాయి. మొత్తంగా అషురెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ కుర్రాళ్ళని తన వైపు తిప్పుకునేందుకు రోజుకో స్టంట్ వేస్తోంది.