MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• 15 ఏళ్ల వయసులో 1009 స్కోరు చేసిన ప్రణవ్ ధనవాడే ఏమయ్యాడు... నిజంగా క్రికెట్‌లో రాజకీయాల వల్లే...

15 ఏళ్ల వయసులో 1009 స్కోరు చేసిన ప్రణవ్ ధనవాడే ఏమయ్యాడు... నిజంగా క్రికెట్‌లో రాజకీయాల వల్లే...

15 ఏళ్ల వయసులో 1009 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ప్రణవ్ ధనవాడే, అండర్ 16కి ఎంపిక కాలేదు. కానీ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం అండర్16 వరల్డ్‌కప్ ఆడాడు. ఎందుకంటే అతను సచిన్ టెండూల్కర్ కొడుకు కాబట్టి ఈ దేశంలో డబ్బుంటే ఏదైనా సాధించొచ్చు. కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఫోటో ఇది.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 04 2021, 06:26 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ముంబై... ఈ పేరు చెప్పగానే చాలామందికి వాణిజ్య రాజధాని గుర్తొస్తుంది. కానీ ముంబై నుంచి చాలామంది మేటి క్రికెటర్లు భారత జట్టులోకి దూసుకొచ్చారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రహానే, రోహిత్ శర్మ... ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. అలాంటి లిస్టులోనే చేరతాడని ప్రణవ్ ధనవాడే పేరు ఐదేళ్ల కిందట బాగా వినిపించింది. కానీ ఆ తర్వాత అతను ఎక్కడా కనిపించలేదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

స్కూల్ క్రికెట్ మ్యాచ్‌లో 1009 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ప్రణవ్ ధనవాడే. అయితే ఆ తర్వాత అతని గురించి ఎక్కడా వార్త కానీ, ఎలాంటి సమాచారం కానీ రాలేదు. అసలు ప్రణవ్ ఏమయ్యాడు, ఎందుకు క్రికెట్‌లో కనిపించడం లేదు?

312

‘అందరూ అనుకుంటున్నట్టు అర్జున్ టెండూల్కర్ కారణంగా నా క్రికెట్ కెరీర్‌ నాశనం కాలేదు. అతను నాకు చాలా మంచి స్నేహితుడు. నేను 1009 స్కోరు చేసిన తర్వాత సచిన్ టెండూల్కర్, స్వయంగా నన్ను ఆయన ఇంటికి ఆహ్వానించారు.

412

సచిన్ నన్ను ఇంటికి పిలిచారని అర్జున్ చెప్పగానే ఆశ్చర్యపోయా. అదంతా ఓ కలలా అనిపించింది. సచిన్ టెండూల్కర్‌ నాకు తాను సంతకం చేసిన బ్యాటును బహుమతిగా ఇచ్చారు. వారితో కలిసి డిన్నర్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను.

512

నేను స్కూల్ క్రికెట్‌లో చేసిన వెయ్యి పరుగుల ఫీట్ తర్వాత నాపై అంచనాలు పెరిగిపోయాయి. నా మ్యాచులు చూసేందుకు జనాలు ఆసక్తిగా వచ్చేవాళ్లు. ఇది నాపై ఒత్తిడి పెంచింది...

612

ఆ తర్వాతి మ్యాచుల్లో ఎప్పుడు బ్యాటింగ్‌కి వెళ్లినా ఆ ఒత్తిడిని ఫీల్ అయ్యేవాడిని. అంతకంటే పెద్ద స్కోరు చేయాలనే తపన, ఆతృత పెరిగిపోయి, నా పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపించింది.

712

జనాలు నన్ను చూస్తున్నారనే ఆలోచన నా ఫోకస్‌ను దెబ్బతీసేది. లూజ్ షాట్స్ ఆడి అవుట్ అయ్యేవాడిని. అయితే ఇప్పుడు నేను కుదురుకున్నా. ఒత్తిడిని అధిగమించడం నేర్చుకున్నా. త్వరలోనే నా కమ్‌బ్యాక్ చూస్తారు...’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు 21 ఏళ్ల ప్రణవ్ ధనవాడే.

812

‘రోహిత్ శర్మ అంటే నాకెంతో ఇష్టం. అతను ఇన్నింగ్స్ నిర్మించే విధానం చూడముచ్చటగా ఉంటుంది. మొదట్లో రోహిత్ చాలా సమయం తీసుకుంటాడు. ఒక్కసారి రిథమ్ అందుకున్నాక అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు...

912

రోహిత్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఇప్పటిదాకా అతన్ని కలవలేదు కానీ త్వరలోనే కలుస్తానని అనుకుంటున్నా. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కి ఆడాలని భావిస్తున్నా.

1012

ముంబైలో పుట్టి పెరిగిన నేను, కచ్ఛితంగా ఈ స్టార్లతో నిండిన జట్టులో ఉండడాన్ని ఎంతగానో ఇష్టపడతా’... అంటూ చెప్పుకొచ్చాడు ప్రణవ్ ధనవాడే.

1112

కెసీ గాంధీ హై స్కూల్ తరుపున తన 16 ఏళ్ల వయసులో 323 బంతుల్లో 1009 పరుగులు చేసి, ఒకే ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇందులో 59 సిక్సర్లు, 129 ఫోర్లు ఉన్నాయి.

1212

308.56 స్ట్రైయిక్ రేటుతో 6 గంటల 36 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఫలితంగా కేసీ గాంధీ హై స్కూల్ జట్టు 1465/3 భారీ స్కోరు చేసింది. ఇది కూడా ఓ రికార్డే. ప్రణవ్ ధనవాడే తండ్రి ఓ ఆటోరిక్షా డ్రైవర్. .

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved