MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: ఆ నలుగురు మాస్ కెప్టెన్లు... బ్యాట్ తో బ్లాస్టు – బ్రెయిన్ తో గేమ్ ప్లాన్ ! అదరగొట్టేస్తున్నారు !

IPL 2025: ఆ నలుగురు మాస్ కెప్టెన్లు... బ్యాట్ తో బ్లాస్టు – బ్రెయిన్ తో గేమ్ ప్లాన్ ! అదరగొట్టేస్తున్నారు !

The Captain Kings of IPL 2025:  కేవలం కెప్టెన్ గానే కాదు.. బ్యాట్స్‌మెన్ గా కూడా బీస్ట్ మోడ్ లో ఉన్నారు. ఈ నలుగురు కెప్టెన్లు తాము ఆడే బ్యాటింగ్‌తోనే కాదు, క్యాలిక్యులేటెడ్ కెప్టెన్సీతోనూ మ్యాచ్ ఫలితాలను మలుపు తిప్పేస్తున్నారు. ఆ సూపర్ హిట్ కెప్టెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 13 2025, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Punjab Kings' captain Shreyas

Punjab Kings' captain Shreyas

The Captain Kings of IPL 2025: ఐపీఎల్ 2025 ఉత్కంఠ‌గా సాగుతోంది. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌తో పాటు అదిపోయే బౌలింగ్, సూప‌ర్ ఫీల్డింగ్ తో క్రికెట్ ల‌వ‌ర్స్ కు మ‌స్తు మ‌జాను పంచుతోంది. ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ 4లో దూసుకుపోతున్నాయి. ఇదే సమయంలో ఒక్క విషయం ఫ్యాన్స్ మైండ్‌ బ్లో చేస్తోంది. అదే కెప్టెన్లుగా, ప్లేయర్లు అదరగొడుతూ సునామీ రేపుతున్నారు పలువురు స్టార్లు. కెప్టెన్ గా, బ్యాట్స్‌మెన్ గా బీస్ట్ మోడ్ లోకి ఎంటరై అదరగొడుతున్న టాప్ సూపర్ హిట్ కెప్టెన్లు ఎవరో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Ajinkya Rahane. (Photo- IPL)

Ajinkya Rahane. (Photo- IPL)

1. అజింక్య రహానే

రహానే తన సూపర్ బ్యాటింగ్ స్కిల్స్ తో పాటు అద్భుతమైన కెప్టెన్సీ సెన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ను విన్నింగ్ ట్రాక్ లో దూసుకుపోయేలా చేస్తున్నాడు. ఈ 36 ఏళ్ల ఈ సీనియర్ స్టార్ రహానే కెప్టెన్సీలో కేకేఆర్ జట్టు 6 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. కెప్టెన్‌గా స్ట్రాటజీ గేమ్‌లో దిట్టగా, బ్యాటింగ్‌లోనూ హాట్ ఫామ్‌లో ఉన్నాడు రహానే.

రహానే  6 మ్యాచ్‌ల్లో 204 పరుగులు చేశాడు. 40.80 సగటు, 154 స్ట్రైక్ రేటుతో సాగిన తన బ్యాట్ తో రహానే 2 హాఫ్ సెంచరీలు బాదాడు.  టాప్ రన్‌ స్కోరర్లలో 7వ స్థానంలో ఉన్నాడు.

35
Rajat Patidar. (Photo- IPL)

Rajat Patidar. (Photo- IPL)

2. రజత్ పటీదార్

రజత్ పాటిదార్ కెప్టెన్ గా మారిన తర్వాత సైలెంట్ అటాకర్ గా అదిరిపోయే ఇన్నింగ్స్ లను ఆడుతున్నాడు. ఈ బెంగళూరు బాయ్‌కి కెప్టెన్సీ ఇచ్చారంటే అతని ఆట, కెప్టెన్సీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పటిదార్ కెప్టెన్సీలో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ  3 మ్యాచ్ లు గెలుచుకుని పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. 

పాటిదార్ 5 మ్యాచ్‌ల్లో 186 పరుగులు చేశాడు. 37.20 సగటు, 161 స్ట్రైక్ రేటుతో సాగిన తన బ్యాటింగ్ లో 2 హాఫ్ సెంచరీలు బాదాడు. సింపుల్ షాట్లు… స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో పటీదార్ ఇప్పుడు IPL టాప్ ఫేవరెట్ కెప్టెన్లలో ఒకడిగా మారాడు.

45
Punjab Kings captain Shreyas Iyer

Punjab Kings captain Shreyas Iyer

3. శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ లో రెండో అత్యంత ఖరీదైన కెప్టెన్. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో పాటు కెప్టెన్ గా కూడా అదరగొడుతున్నాడు. పంజాబ్ టీమ్ అయ్యర్ కోసం 26.75 కోట్లు వెచ్చించి తీసుకున్నప్పుడు చాలా మంది పెదవి విరస్తూ ఆశ్చర్యపోయారు. కానీ, ఇప్పుడు ఆ డబ్బులు వర్త్ అని నిరూపిస్తున్నాడు.

శ్రేయాస్ అయ్యర్ 5 మ్యాచ్‌ల్లో 250 పరుగులు చేశాడు. 83 సగటు, 208 స్ట్రైక్ రేటుతో సాగిన అతని బ్యాటింగ్ లో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గుజరాత్ పై 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను కూడా ఆడాడు. హైదరాబాద్ టీమ్ పై 82 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అయ్యర్ ఇప్పుడు రన్ మిషన్ మోడ్ లో ఉన్నాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో టాప్ 4 లో ఉన్నాడు. ఇదే ఫామ్ కొనసాగితే పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్‌కి చేరుకోవడం పక్కా. 

55
Leading with the Bat and the Brain, The Captain Kings of IPL 2025

Leading with the Bat and the Brain, The Captain Kings of IPL 2025

4. శుభ్ మన్ గిల్ 

గుజరాత్ టైటాన్స్‌కి ఓ క్రికెటింగ్ కింగ్  దొరికాడు అతడే శుభ్‌మన్ గిల్.. బ్యాట్‌తోనే కాదు… బ్రెయిన్‌తోనూ అద్భుతమైన కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. IPL 2025లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా గెలుపు రూట్‌లో దూసుకెళ్తున్నాడు.  గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్ లను ఆడి 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గిల్ ఇదే జోరు కొనసాగిస్తే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగరేసుకుపోయే టీమ్ గా పోటీలో ఉండటం పక్కా. 

కెప్టెన్సీలో విజయవంతంగా గుజరాత్ ను నడిపిస్తున్న శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ లో కూడా అదరగొడుతున్నాడు. గిల్ 6 మ్యాచ్ లు ఆడి  41 సగటు, 149 స్ట్రైక్ రేటుతో 208 పరుగులు చేశాడు. 2 హాఫ్ సెంచరీలు కూడా బాదాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
శుభ్‌మన్ గిల్
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved