MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మాహీ తప్పుకుంటే చాలు, జడ్డూ ఆ ప్లేస్‌లో దూరిపోతాడు... చెన్నై సూపర్ కింగ్స్‌కి, ఐపీఎల్ 2022లో...

మాహీ తప్పుకుంటే చాలు, జడ్డూ ఆ ప్లేస్‌లో దూరిపోతాడు... చెన్నై సూపర్ కింగ్స్‌కి, ఐపీఎల్ 2022లో...

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌ చెన్నై సూపర్ కింగ్స్. 11 సార్లు ఫ్లేఆఫ్స్, 9 సార్లు ఫైనల్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్... నాలుగు సార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌లో అడుగుపెడుతున్న సీఎస్‌కే, టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లలో ఒకటిగా ఉంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 24 2022, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐపీఎల్ 2020 సీజన్ పరాభవం తర్వాత 2021 సీజన్‌లో అన్యూహ్యంగా టైటిల్ గెలిచి, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

టైటిల్ గెలిచిన జట్టులోని రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీ, దీపక్ చాహార్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, ఎన్ జగదీశన్ వంటి కోర్ ప్లేయర్లను తిరిగి కొనుగోలు చేసింది మాహీ టీమ్...

38

‘రవీంద్ర జడేజా కొన్నేళ్లుగా చాలా మెచ్యూర్డ్ ప్లేయర్‌గా మారాడు. ఫార్మాట్‌కి తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టు తన గేమ్‌ను మార్చుకుంటున్నాడు జడ్డూ...

48

ఐపీఎల్ 2021 సీజన్‌ గెలవడంలో జడేజా పాత్ర చాలా ఉంది. ఒకవేళ ఎమ్మెస్ ధోనీ, బ్రేక్ కావాలని కోరుకుంటే... ఆ పొజిషన్‌లో దూరిపోవడానికి జడేజా సిద్ధంగా ఉన్నాడు...

58

నా ఉద్దేశం ప్రకారం ఐపీఎల్ 2022 సీజన్ మధ్యలోనే జడేజాకి కెప్టెన్సీ అప్పగించి, మాహీ ప్లేయర్‌గా ఆడొచ్చు.. ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

68

‘రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్, టీమ్‌లో ఉండడం సీఎస్‌కేకి చాలా పెద్ద అడ్వాంటేజ్. అతని ఆటలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, స్టార్ ప్లేయర్‌గా, ఫ్యూచర్ స్టార్‌గా మారతాడు...

78

రుతురాజ్ అన్ని రకాల షాట్స్ ఆడగలడు. అన్నింటికీ మించి అతని షాట్ సెలక్షన్‌లో చాలా మెచ్యూరిటీ ఉంటుంది. షాట్ సెలక్షన్‌కి ఆయన ఎప్పుడూ భయపడడు..’ అంటూ కామెంట్ చేశాడు గవాస్కర్...

88

ఐపీఎల్ 2022 సీజన్ ఓపెనర్‌లో మార్చి 26న కేకేఆర్‌తో మ్యాచ్ ఆడే సీఎస్‌కే, మార్చి 31న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడుతుంది. ఆ తర్వాత ఏప్పిల్ 3న పంజాబ్ కింగ్స్‌తో, ఏప్పిల్ 9న సన్‌రైజర్స్‌తో మ్యాచులు ఆడుతుంది చెన్నై సూపర్ కింగ్స్... 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: తిలక్ వర్మ సహా ఇద్దరు స్టార్లకు బిగ్ షాక్.. టీమిండియాలో భారీ మార్పులు
Recommended image2
IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. భారత్ సిరీస్ కోల్పోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image3
Indian cricketers : కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved