MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఇదేం చెత్త కెప్టెన్సీ, ఇలాంటి నిర్ణయాలతో సిరీస్ గెలుస్తావా... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై ఇయాన్ చాపెల్...

ఇదేం చెత్త కెప్టెన్సీ, ఇలాంటి నిర్ణయాలతో సిరీస్ గెలుస్తావా... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై ఇయాన్ చాపెల్...

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌పై ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్ విరుచుకుపడ్డాడు. అసలు గెలవడం కోసమే ఆడుతున్నావా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్, తొలి టెస్టును డ్రా చేసుకుంది...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 07 2021, 01:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

న్యూజిలాండ్ ఆరంగ్రేటం ఆటగాడు డివాన్ కాన్వే డబుల్ సెంచరీతో అదరగొట్టగా, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ రోరీ బర్న్స్ సెంచరీ చేశాడు. వర్షం కారణంగా ఓ రోజు ఆట రద్దు కావడంతో నాలుగురోజుల పాటు సాగిన మొదటి టెస్టులో ఆఖరి రోజు మొదటి సెషన్ ముగిసిన తర్వాత డిక్లేర్ చేశాడు కేన్ విలియంసన్.

29

ఇంగ్లాండ్‌కి రెండు సెషన్లలో 270 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు 70 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కెప్టెన్సీ తనకే మాత్రం నచ్చలేదంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్.

39

‘ఇంగ్లాండ్‌కి ఇప్పుడు రెండు ఛాలెంజ్‌లు ఉన్నాయి. టాప్ 2 ర్యాంక్ న్యూజిలాండ్‌ను వాళ్లు ఓడించాలి. ఆ తర్వాత టాప్ టీమ్ అయిన టీమిండియాతో సిరీస్ ఆడాలి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ కచ్ఛితంగా మంచి పటిష్టమైన జట్టే.

49

కానీ యాషెస్ సిరీస్ గెలిచే సత్తా ఉన్న జట్టుగా మాత్రం ఇంగ్లాండ్ కనిపించడం లేదు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ సాగిన విధానం చూస్తుంటే, ఆస్ట్రేలియాలోని బౌన్సింగ్ పిచ్‌లపై నిలిచేలా కనిపించడం లేదు. బ్యాటింగ్ కంటే ఇంగ్లాండ్ బౌలింగ్ నాకు ఏ మాత్రం నచ్చలేదు...

59

ఇంగ్లాండ్‌ జట్టు ప్రధాన బలం మంచి ఫాస్ట్ బౌలర్లు ఉండడం. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఓల్లీ స్టోన్... ఈ ముగ్గురు ఫిట్‌గా ఉంటే ఇంగ్లాండ్ పేస్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అలాగే డే నైట్ టెస్టుల్లో జేమ్స్ అండర్సన్‌ని తీసుకుంటే అతను అద్భుతాలు చేయగలడు. కానీ మామూలు టెస్టుల్లో అతను పెద్దగా ప్రభావం చూపించడం లేదు.

69

బెన్ స్టోక్స్ లాంటి ఆల్‌రౌండర్ అందుబాటులో ఉన్నప్పుడు అతన్ని ఎందుకు పక్కనబెట్టారు. ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు పేస్ బౌలింగ్‌ విభాగంలో ఎంత బలంగా ఉందో నిరూపించుకుంది. ఇంగ్లాండ్ దగ్గర అలాంటి బౌలర్లు లేరా? అంతకుమించి జో రూట్ కెప్టెన్సీ ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు.

79

ఓపెనర్లుగా డొమినక్ సిబ్లీ, రోర్ బర్న్స్ కాంబినేషన్‌ పెద్దగా రాణించింది లేదు, వారిద్దరిని ఓపెనింగ్‌కి పంపడానికి కారణం ఏంటి? జట్టుకి నాణ్యమైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నప్పుడు రొటేషన్ ఫార్ములా అంటూ ఎందుకు పెద్దగా రాణించని వారికి అవకాశం ఇస్తున్నారో అర్థం కావడం లేదు.

89

జో రూట్ చాలావరకూ నిర్ణయాలు తీసుకోవడానికి మాజీ కెప్టెన్లు అలెస్టర్ కుక్‌‌ను, సీనియర్ ప్లేయర్లను సంప్రదిస్తూ ఉంటాడు. ఇలా ఒకరిని కలిసి, వారి సలహాలు విని నిర్ణయాలు తీసుకునే కెప్టెన్‌కి, జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడికక్కడే మార్పులు చేసే కెప్టెన్‌కీ మధ్య చాలా తేడా ఉంటుంది.

99

నాకు అంచనా ప్రకారం జో రూట్ ఇంకా ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. అలా జరగాలంటే అతను తన జట్టులో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లను చేర్చుకోవాలి. 1930, 1954, 1970 సీజన్లలో అదరగొట్టినట్టుగా అద్భుతమైన పేసర్లు జట్టులోకి రావాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ చాపెల్.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Recommended image2
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?
Recommended image3
16 ఏళ్ల తర్వాత కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతగడ్డపై.!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved