MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Andhra Pradesh
  • Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఏపీలో 'మినీ సమ్మర్', తెలంగాణలో 'మినీ వింటర్'

Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఏపీలో 'మినీ సమ్మర్', తెలంగాణలో 'మినీ వింటర్'

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. ఇటు శీతాకాలం, అటు వేసవి కాలం మధ్యలో ఉన్నాాం కాబట్టి చలి, ఎండ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 06 2026, 07:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వింత వెదర్..
Image Credit : ChatGPT

వింత వెదర్..

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. ప్రస్తుతం శీతాకాల ఎండింగ్ కు చేరుకుంది... సమ్మర్ ప్రారంభం అవుతోంది... ఈ క్రమంలో చలితో పాటు ఎండలు కొనసాగుతున్నాయి. ఇవి చాలవన్నట్లు సమ్మర్ ఆరంభంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలా ఈ నెలలో చలి, ఎండా, వానతో విచిత్రమైన పరిస్థితులు ఉండే అవకాశాలున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీలో మినీ సమ్మర్..
Image Credit : Getty

ఏపీలో మినీ సమ్మర్..

ఆంధ్ర ప్రదేశ్ లో మినీ సమ్మర్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో చలి కొనసాగుతోంది... అదే క్రమంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ-అమరావతి, గుంటూరు, కడప, నంద్యాల, కర్నూలు, తిరుపతి వంటి నగరాల్లో ఎండలు ముదిరాయి. దీంతో ఉదయం, రాత్రులు చలి... మధ్యాహ్నం ఎండలు, ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నాయి.

Related Articles

Related image1
Weather Update : ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉంటుందంటే...
Related image2
Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?
35
ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
Image Credit : Getty

ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు

రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయని ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. సమ్మర్ ఆరంభంలోనే ఇలా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పగలంతా వేడి, ఉక్కపోత ఉంటే రాత్రులు మాత్రం ఉష్ణోగ్రతలు 16-19 డిగ్రీలకు పడిపోయి వాతావరణం చల్లగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

45
పొగమంచు..
Image Credit : Getty

పొగమంచు..

ఈ ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాతావరణ మార్పుల వల్ల ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంటుంది... కాబట్టి ఉదయం 8 లేదా 9 గంటల తర్వాత ప్రయాణాన్ని మొదలుపెడితే మంచిది... సాయంత్రం 6 గంటలకల్లా ముగించడం క్షేమకరం అని ఏపీ వెదర్ మ్యాన్ సూచించారు.

55
తెలంగాణ వాతావరణం
Image Credit : Getty

తెలంగాణ వాతావరణం

ఇక తెలంగాణ విషయానికి వస్తే గురువారం నుండి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఉత్తరాదినుండి పొడిగాలులు కొనసాగడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా సాధారణంగా శీతాకాలం ఎండింగ్ లో ఉండే ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి... కానీ ఇవాళ్టి (శుక్రవారం) నుండి చివరగా కోల్డ్ స్పెల్ మొదలవుతుందని.. మళ్లీ చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
తిరుపతి
విశాఖపట్నం
విజయవాడ
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
విజయ్ ప్రతాప్ రెడ్డి పూనకాలు తెప్పించే స్పీచ్ | AP Food Commission Chairman Powerful Speech
Recommended image2
Now Playing
“ఎంత లంచం ఇచ్చావో మర్యాదగా చెప్పు..!” 😡 వార్డెన్‌పై AP Food Commission Chairman ఆగ్రహం..!
Recommended image3
ఏపీలో నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 10,060 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్
Related Stories
Recommended image1
Weather Update : ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉంటుందంటే...
Recommended image2
Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved