MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Telangana
  • Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?

Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?

Cold Wave Alert : తెలుగు ప్రజలారా… మరోసారి చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 05 2026, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మరోసారి చలి పంజా..
Image Credit : Getty

మరోసారి చలి పంజా..

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. శీతాకాలం ముగిసి ఎండాకాలంలోకి ఎంటర్ అవుతున్న సమయంలో చలి ఫినిషింగ్ టచ్ ఇస్తోంది. ఈ శీతాకాలంలో చివరిసారి చలి పీక్స్ కు చేరుతోందని... ఈ రాత్రి (ఫిబ్రవరి 5) నుండి మళ్లీ టెంపరేచర్స్ తగ్గుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే వారంరోజులు చలి ఎక్కువగా ఉంటుందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చలి ఫినిషింగ్ టచ్...
Image Credit : Generated by google gemini AI

చలి ఫినిషింగ్ టచ్...

తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం... గురువారం నుండి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. ఉత్తరాదినుండి పొడిగాలులు కొనసాగడమే ఇందుకు కారణం. గత కొద్దిరోజులుగా సాధారణంగా శీతాకాలం ఎండింగ్ లో ఉండే ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. కానీ ఇవాళ్టి నుండి చివరగా కోల్డ్ స్పెల్ మొదలవుతుందని.. చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.

Related Articles

Related image1
IMD Rain Alert : ఎల్ నినో ఎఫెక్ట్ .. ఫిబ్రవరిలో అకాల వర్షాలు తప్పవా..?
Related image2
Weather Update : ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉంటుందంటే...
36
ఈ జిల్లాల్లో మళ్ళీ చలి
Image Credit : X@IndianTechGuide

ఈ జిల్లాల్లో మళ్ళీ చలి

హైదరాబాద్ తో సహా రాబోయే ఏడ్రోజులు (ఫిబ్రవరి 12 వరకు) చలిగాలుల కొనసాగుతాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. నార్త్, వెస్ట్ తెలంగాణ అంటే ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో వారంరోజులు చలి ఇరగదీయనుంది... ప్రస్తుతం 15 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఇది 12 నుండి 14 డిగ్రీలకు పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా 14 నుండి 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ 10 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

46
ఈ వారంరోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
Image Credit : Getty

ఈ వారంరోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..

రాబోయే వారంరోజులు ఉదయం, రాత్రులు చలి ఇరగదీస్తుంది... మధ్యాహ్నం ఎండ ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండి ఉక్కపోత ఉంటుందట. మెళ్లిమెళ్లిగా డే టెంపరేచర్స్ పెరుగుతాయని తెలిపారు. దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలుంటాయి కాబట్టి రాత్రులు, తెల్లవారుజామున ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

FINAL COLD SPELL OF THE SEASON

With dry northerlies coming, temperatures to drop from tonight in Telangana including Hyderabad City next 7days

North, West TG - 12-14°C
Hyderabad - 14-16°C

Hazy weather to clear completely, crystal clear skies, dry weather expected next few days…

— Telangana Weatherman (@balaji25_t) February 5, 2026

56
తెలంగాణ వాతావరణం
Image Credit : Getty

తెలంగాణ వాతావరణం

ఇదిలావుంటే ఇవాళ(గురువారం, జనవరి 5) అత్యల్పంగా ఆదిలాబాద్ లో 13.7 డిగ్రీలు, అత్యధికంగా ఖమ్మంలో 32.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ లో 15.6, హన్మకొండలో 16.3, రామగుండంలో 17, ఖమ్మంలో 17.6, నిజామాబాద్ లో 18.3, నల్గొండలో 18.4, మహబూబ్ నగర్ లో 18.5, భద్రాచలం 19 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

66
హైదరాబాద్ వాతావరణం
Image Credit : Getty

హైదరాబాద్ వాతావరణం

ఇవాళ హైదరాబాద్ ఉష్ణోగ్రతల విషయానికి వస్తే అత్యల్పంగా రాజేంద్ర నగర్ లో 14.5, అత్యధికంగా హకీంపేటలో 30.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక పటాన్ చెరులో 15, హయత్ నగర్ లో 15, హకీంపేటలో 17.2, దుండిగల్ లో 17.3, బేగంపేటలో 18.6 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారం నగరంలో కూడా చలిగాలుల తీవ్రత ఎక్కువగానే ఉండనుంది... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం చలి, మధ్యాహ్నం వేడి వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
Recommended image2
Now Playing
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
Recommended image3
తెలంగాణలో 22A భూముల వివాదం.. అసలేంటీ సెక్షన్? ఎందుకీ గందరగోళం? పరిష్కారం ఏంటి.?
Related Stories
Recommended image1
IMD Rain Alert : ఎల్ నినో ఎఫెక్ట్ .. ఫిబ్రవరిలో అకాల వర్షాలు తప్పవా..?
Recommended image2
Weather Update : ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉంటుందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved