Asianet News TeluguAsianet News Telugu

టాప్ సినిమా న్యూస్ : అలీ రెజాకు మరో ఛాన్స్?- సురేందర్ రెడ్డి కోరిక తీరుతుందా!

టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కి సంబందించిన టాప్ న్యూస్ లను మిస్ కాకుండా ఒకేసారి జస్ట్ వన్ క్లిక్ తో ఈ పేజ్ పై చూడవచ్చు.. 

today top telugu cinema news
Author
Hyderabad, First Published Sep 9, 2019, 1:09 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్ బాస్3: అలీ రెజాకు మరో ఛాన్స్? నిజమేనా!

Ali Reza will give reentry in to bigg boss house

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం జరిగిన ఎపిసోడ్ తో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. దీనితో హౌస్ లో ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. ఇంటిసభ్యుల మధ్య తీవ్రత పెంచేలా రాబోవు రోజుల్లో టాస్క్ కు ఉండబోతున్నాయట. 

సురేందర్ రెడ్డి కోరిక తీరుతుందా.. క్రేజీ హీరోతో సినిమా!

Surendar Reddy wants to direct these bollywood star

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి నుంచి త్వరలో భారీ చిత్రం రాబోతోంది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

చాణక్య టీజర్: గోపీచంద్ స్ట్రాంగ్ యాక్షన్ డోస్

Gopichand - Mehreen Chanakya telugu Teaser

వరుస అపజయాలతో సతమతమవుతున్న మ్యచో మ్యాన్ గోపీచంద్ ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. తిరు దర్శకత్వంలో నటిస్తోన్న చాణక్య సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఇక సినిమా టీజర్ ని రిలీజ్ చేసిన గోపీచంద్ తన అసలైన దమ్ము చూపించాడు.

చిరంజీవి పాటా, పవన్ పాటా అని అడిగారు.. మీరెంతైనా ఊహించుకోండి!

Harish Shankar about remix song in Valmiki moive

హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న వాల్మీకి చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. వాల్మీకి చిత్రాన్ని సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వాల్మీకి చిత్ర యూనిట్ పాల్గొంది. 

వరుణ్ తేజ్ 'వాల్మీకి' ట్రైలర్: గద్దలకొండ గణేష్ అంటే గజ గజ వణకాలి!

Varun tej's Valmiki trailer released

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వాల్మీకి. వరుణ్ తేజ్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ లుక్ లో కనిపిస్తున్న చిత్రం ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటుడు అథర్వ, మృణాళిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి దేశభక్తి లేదు.. చ‌రిత్ర‌కారుల ఆరోపణలు!

allegations on uyyalavada narasimhareddy

సైరా మూవీ పై మహేష్ కామెంట్

mahesh babu comments on megastar syeraa movie

షార్ట్ ఫిల్మ్ ఇచ్చిన బ్రేక్ తో ... వెండి తెరను ఏలేస్తున్నారు!

సినిమాను డైరెక్టర్ చేయడమనేది మామూలు విషయం కాదు. అన్ని  డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేస్తూ మంచి అవుట్ పుట్ రాబట్టడం  పెద్ద టాస్క్. అందుకే ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేసి  వర్క్ నేర్చుకొని ఆ తరువాత సినిమాని డైరెక్ట్ చేస్తుంటారు. కానీ కొందరు  దర్శకులు మాత్రం షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అనుభవం తెచ్చుకొని నేరుగా  ఫీచర్ ఫిలిమ్స్ చేసిన వారున్నారు. ఆ దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం!

మహేష్ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన నమ్రత

namrata shirodkar about mahesh story selection

ప్రియాంక చోప్రా బాధ్యతలు.. ఇల్లుకొని వారసున్ని ఇవ్వాలట!

priyanka chopra targets for family life

ప్రముఖ నటుడు రాజశేఖర్ కన్నుమూత!

Veteran actor-director Rajasekhar passes away

Follow Us:
Download App:
  • android
  • ios