పాక్‌స్తాన్ చెందిన ప్ర‌ముఖ మోడ‌ల్, న‌టి అయిన అంజలికా తాహిర్ న‌గ్నంగా ఫోటోల‌కు ఫోజులిచ్చింది. అంజ‌లికా కేవ‌లం మోడ‌లే కాదు 2016 లో పాకిస్తాన్ లో మిస్ పాకిస్తాన్ వ‌రల్డ్ కిరీటం కూడా ద‌క్కించుకుంది. అంతే మ‌రో నాలుగు సార్లు ప్ర‌పంచ స్థాయి వేదిక‌ల‌పైన ప‌లు కిరీటాలు ద‌క్కించుకుంది. అయితే పాకిస్తాన్ మోడ‌ల్ లు న్యూడ్ ఫోటోల‌లో షూట్ చెయ్య‌డం ఇదే మొద‌టి సారి. అంతే కాదు పాక్ సినిమా ఇండ‌స్ట్రీ (లాలీవుడ్‌)లో కూడా న్యూడ్ ఫోటో లో న‌టించడం మొద‌టి సారి.

అంజ‌లికా తాపిర్ పేరుకి పాకిస్తాన్ అయినా త‌ను నివాసం ఉండేది ఉక్రేయిన్‌. ఆమే తండ్రి పాకిస్తాన్, త‌ల్లి ఉక్రేయిన్ దేశ‌స్తులు. కానీ అంజలికాకు పాకిస్తాన్ జాతీయ‌త ఉంది. ఇప్ప‌టికే పాక్‌లో చాలా సినిమాల‌లో న‌టించిన అంజ‌లికా తాపిర్ ఈ ఫోటోల‌తో ప్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాక్ లోని యువ‌త ఆమే ఫోటోల కోసం గూగుల్ లో స‌ర్చ్ చేయ్య‌డంతో ఈ వారం టాప్ స‌ర్చ‌ర్ లీస్ట్ స్థానం ద‌క్కించుకుంది.

అయితే పాకిస్తాన్ మ‌త ఛాంద‌స‌వాదులు అంజ‌లికా తాహిర్ పై విరుచుకుప‌డుతున్నారు. ఆమేను పాక్ సినిమా ఇండ‌స్ట్రీ బ్యాన్ చేయ్యాల‌ని. పాక్ జాతీయ‌త‌ను ర‌ద్దు చేయ్యాల‌ని డిమాండ్ చేస్తున్నారు.