Pakisthan  

(Search results - 30)
 • mehwish

  ENTERTAINMENT16, Aug 2019, 3:26 PM IST

  ముస్లింలను తప్పుగా చూపిస్తున్నారు.. పాక్ నటి ఫైర్!

  ప్రముఖ పాకిస్తాన్ నటి మెవిష్ హయత్ బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలపై మండిపడింది.

 • Kubushan
  Video Icon

  NATIONAL18, Jul 2019, 5:42 PM IST

  కుల్‌భూషణ్ జాదవ్ ఇష్యూ:దౌత్యమే పరిష్కారం (వీడియో)

  కుల్‌భూషణ్ జాదవ్ కు ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. వియన్నా సంప్రదాయాలను  మాత్రం పాకిస్తాన్ కోర్టు పాటించలేదని భారత్ ఆరోపించింది. వాస్తవానికి గూఢచర్యానికి కుల్ భూషణ్ పాల్పడితే ఆయనకు సంబంధించిన స్వంత రికార్డులను ఎందుకు వెంట తీసుకెళ్తాడని  అనే ప్రశ్నిస్తున్నారు.తమ దేశానికి చెందిన గూఢచారి కానప్పుడు మేం ఎందుకు ఒప్పుకొంటామని భారత్ చెబుతోంది. దౌత్యవేత్తలు రంగంలోకి దిగితే కుల్‌భూషణ్ జాదవ్ తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

 • Pakisthan vs Bangladesh
  Video Icon

  Video4, Jul 2019, 5:36 PM IST

  బంగ్లాపై మ్యాచ్: పాకిస్తాన్ దింపుడు కళ్లెం ఆశ ప్రివ్యూ (వీడియో)

  బంగ్లాపై మ్యాచ్: పాకిస్తాన్ దింపుడు కళ్లెం ఆశ ప్రివ్యూ (వీడియో)

 • shoaib

  World Cup17, Jun 2019, 2:16 PM IST

  బుర్ర లేదు..పాక్ కెప్టెన్ పై అక్తర్ ఘాటు వ్యాఖ్యలు

  తమ చిరకాల ప్రత్యర్థి పాక్ పై టీం ఇండియా సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్ భారతీయ అభిమానుల్లో ఆనందాన్ని నింపితే... పాక్ అభిమానుల్లో మాత్రం నిరాశే మిగిలింది. 

 • CRICKET29, Apr 2019, 7:51 PM IST

  పాకిస్థాన్ కు షాక్: ఇంగ్లాండ్ నుండి వెనుదిరిగిన షోయబ్ మాలిక్

  ప్రపంచ కప్ కు ముందు ఇంగ్లాండ్-పాకిస్థాన్ ల మధ్య ఓ టీ20, ఐదు వన్డేల సీరిస్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఇంగ్లాండ్ కు చేరుకున్న పాక్ జట్టు సాధన కూడా మొదలుపెట్టింది. అయితే మరో ఐదారు రోజుల్లో సీరిస్ ప్రారంభమవుతుందనగా పాక్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ జట్టులో సీనియర్ ప్లేయర్లలో ఒకడైన షోయబ్ మాలిక్ జట్టుకు దూరమయ్యాడు. అతడు జట్టుకు పదిరోజుల పాటు దూరం కానున్నట్లు పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 

 • shahajad

  CRICKET5, Apr 2019, 6:48 PM IST

  పాక్ క్రికెటర్ షహజాద్ తొండాట... రివ్యూ కోరి మరీ అభాసుపాలు

  క్రికెట్లో రాణించాలంటే కేవలం కఠోర శిక్షణే కాదు క్రమ శిక్షణ, నిజాయితీ కూడా చాలా ముఖ్యం. అలా నిజాయితీగా వున్న ఆటగాళ్లు ఎక్కువకాలం క్రికెట్ కెరీర్ కొనసాగిస్తుంటారు. అలాకాకుండా వివాదాలతో, దుందుడుకు స్వభావంతో, తొండాటలతో కొందరు ఆటగాళ్లు తమ జట్టును గెలిపించుకోవడాని ప్రయత్నిస్తుంటారు. ఇది అప్పటిపూర్తికి అతడిని హీరోను చేసి ఆనందాన్నివ్వొచ్చు కానీ అతడి కెరీర్ కు అదో మచ్చలా మిగిలిపోతుంది. ఇలా ఓ పాకిస్థానీ క్రికెటర్ తొండాటకు ప్రయత్నించి కెమెరాకు చిక్కి సొంత అభిమానుల నుండే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. 

 • samjhauta express

  INTERNATIONAL28, Feb 2019, 10:51 AM IST

  సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను నిలిపివేసిన పాకిస్థాన్

  బుధవారం, ఆదివారం ఢిల్లీ నుంచి బయలు దేరి పాకిస్థాన్ కు చేరుకుంటుంది. అయితే బుధవారం ఉదయం 8గంటలకు బయలుదేరాల్సి ఉండగా బయలు దేరకపోవడంతో ట్రైన్ నిలిపివేసినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు.

 • fawad

  ENTERTAINMENT21, Feb 2019, 9:58 AM IST

  పాకిస్తాన్ హీరోపై పోలీస్ కేసు!

  పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ పై లాహోర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి కారణం అతడి భార్య అని తెలుస్తోంది. అతడి భార్య చేసిన పనికి ఫవాద్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. 

 • balakrishna

  Telangana18, Feb 2019, 2:34 PM IST

  పాక్ ప్రధానికి.. బాలయ్య ఫ్యాన్స్ వార్నింగ్

  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి బాలయ్య ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. బాలయ్య సినిమా డైలాగులతో రెచ్చిపోతున్నారు. 

 • CRICKET1, Feb 2019, 6:33 PM IST

  ఐసిసిపై భారత్, పాక్ అభిమానుల ఆగ్రహం:ఐసిసి చీఫ్ వివరణ (వీడియో)

  వచ్చే  ఏడాది ఆస్ట్రేలియా వేధికగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఐసిసి( అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్ పై భారత్, పాకిస్ధాన్ దేశాల క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసిసి ప్రకటించిన టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత్, పాక్ లను వేరు వేరు గ్రూపుల్లో వేయడమే అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యింది. 

 • He is known as 'Rocking star' among his massive fan-base in Karnataka.

  ENTERTAINMENT14, Jan 2019, 2:45 PM IST

  ఆ దేశంలో కూడా హిట్టా? టీమ్ కు, మీడియాకు షాక్

  పాకిస్దాన్ లో మన హిందీ సినిమాలు బాగా ఆడుతూంటాయి. తప్పించి సాధారణంగా రీజనల్ లాంగ్వేజ్ ఫిలింస్ రిలీజ్ చేయరు. చేసినా ఆడిన చరిత్ర లేదు. కానీ కన్నడ సూపర్‌స్టార్‌ యశ్‌ హీరోగా నటించిన ‘కేజీఎఫ్‌’ చిత్రానికి పాకిస్థాన్‌ కూడా తెగ ఆడేస్తోంది.  

 • INTERNATIONAL1, Jan 2019, 1:41 PM IST

  పండగ పూట భారత రాయబారి నివాసానికి కరెంట్ కట్...పాకిస్థాన్ దుశ్చర్య

  ఓ వైపు శాంతి చర్చలు అంటూనే బార్డర్ లో భారత సైనికులపై కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్...అంతర్గతంగా దేశంలోనూ భారతీయ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. భారతీయులు ఎంతో వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండగ పూట ఇస్లామాబాద్ లో భారత  రాయబార నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి దుశ్చర్యకు పాల్పడింది.

 • bcci pcb

  CRICKET13, Dec 2018, 5:10 PM IST

  పీసీబీ నుండి రూ.15 కోట్లు ఇప్పించండి : ఐసిసికి బిసిసిఐ లేఖ

  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నుండి తమకు రూ.15 కోట్లు ఇప్పించాలని పేర్కొంటూ బిసిసిఐ (భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్) ఐసిసికి లేఖ రాసింది. భారత్, పాకిస్థాన్ ల మధ్య  ద్వైపాక్షిక సిరీస్‌లు జరక్కుండా అడ్డుకోవడం వల్ల తమకు భారీ నష్టం జరిగిందంటూ పిసిబి, బిసిసిఐపై కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోకి తమను అనవసరంగా లాగినందుకు పిసిబి నుండి న్యాయ ఖర్చుల కింద రూ.15 కోట్లు ఇప్పించాలని బిసిసిఐ ఐసిసిన కోరింది.