Search results - 212 Results
 • arun

  NATIONAL15, Feb 2019, 12:55 PM IST

  పుల్వామా దాడి: ‘‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ’’హోదాను ఉపసంహరించిన భారత్

  కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపధ్యంలో భారత్.. పాకిస్తాన్‌పై కన్నెర్న చేసింది. దాడికి తామే కారణమని ప్రకటించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కేంద్ర స్థానం పాకిస్తాన్ కావడంతో పాటు ఐఎస్ఐ హస్తం కూడా ఉన్నట్లు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి

 • masood

  INTERNATIONAL15, Feb 2019, 12:09 PM IST

  రక్తం తాగే రాక్షసుడు: జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్

  జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 44 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసింది తామేనని పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటించడంతో ఆ సంస్థ ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది.

 • terror

  INTERNATIONAL15, Feb 2019, 11:34 AM IST

  పుల్వామా ఉగ్రదాడి: పాకిస్తాన్‌కు అమెరికా గట్టి వార్నింగ్

  పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్‌ జవానులు అమరులైన ఘటనపై ప్రపంచదేశాలు భారత్‌కు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఇంతటి మారణహోమానికి తామే కారణమంటూ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. 

 • pm modi

  NATIONAL15, Feb 2019, 11:25 AM IST

  పుల్వామా దాడి: పాకిస్తాన్‌కు మోడీ హెచ్చరికలు

  పుల్వామాలో సైనికులపై దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు

 • pulwama attack

  INTERNATIONAL15, Feb 2019, 11:12 AM IST

  మాకేం లింక్: పుల్వామా దాడిపై పాక్ బుకాయింపు

  ప్రపంచంలో ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినా తాము ఖండిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు జరపకుండా దాడితో పాకిస్తాన్ కు సంబంధం ఉందని భారత ప్రభుత్వం, మీడియా మాట్లాడడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. 

 • moin khan

  CRICKET13, Feb 2019, 1:50 PM IST

  వరల్డ్‌కప్‌లో భారత్‌పై గెలుస్తాం.. సెంటిమెంట్‌ మారుస్తాం: పాక్ మాజీ కెప్టెన్

  త్వరలో జరగనున్న ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌పై ఖచ్చితంగా గెలుస్తామన్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్. ఇస్లామాబాద్‌లో ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన ద్వైపాక్షిక మ్యాచ్‌ల్లో భారత్‌పై పాక్ దే పైచేయి అని, కానీ ప్రపంచకప్‌లలో మాత్రం ఇప్పటి వరకు ఇండియాపై పాక్ గెలవలేకపోయిందన్నాడు.

 • pak

  INTERNATIONAL7, Feb 2019, 7:58 AM IST

  పాక్‌లో హిందూ దేవాలయం కూల్చివేత: ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం

  పాకిస్తాన్‌లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయి. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఖైర్‌పూర్ జిల్లాలోని కుంబ్‌లోని శ్యామ్‌సేవా దేవాలయాన్ని ధ్వంసం చేసి కృష్ణుడు ఇతర విగ్రహాలు, మత గ్రంథాలకు నిప్పు పెట్టారు. 

 • sarfaraj

  CRICKET5, Feb 2019, 5:08 PM IST

  వరల్డ్ కప్‌ టోర్నీలో పాకిస్థాన్ సారథి అతడే: పిసిబి క్లారిటీ

  జాతి వివక్ష వ్యాఖ్యలతో దుమారం రేపిన పాకిస్థాన్  కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మరోసారి వెనకేసుకు వచ్చింది. ఐసిసి విధించిన ఐదు వన్డేల నిషేదం ముగిసిన తర్వాత పాక్ జట్టు పగ్గాలు మళ్లీ సర్పరాజ్ కే అప్పగించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే మెగా టోర్నీ వన్డే వరల్డ్ కప్ లో కూడా పాక్ జట్టుకు సర్పరాజే సారధ్యం వహిస్తాడని పిసిబి తాజాగా ప్రకటించింది. 

 • dale

  CRICKET3, Feb 2019, 2:57 PM IST

  రెచ్చగొట్టే ట్వీట్: పాక్ అభిమానికి దక్షిణాఫ్రికా బౌలర్ కౌంటర్

  తనను రెచ్చగొట్టిన పాక్ అభిమానికి దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. పాక్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు స్టెయిన్ విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతను ‘‘ ఈ టెస్ట్‌ని హాయిగా సోఫాలో కూర్చొని ఆస్వాదిస్తా.. నేనిప్పుడు కుర్చీ విమర్శకుడిని అయ్యాను’’ అంటూ ట్వీట్ చేశాడు

 • CRICKET1, Feb 2019, 6:33 PM IST

  ఐసిసిపై భారత్, పాక్ అభిమానుల ఆగ్రహం:ఐసిసి చీఫ్ వివరణ (వీడియో)

  వచ్చే  ఏడాది ఆస్ట్రేలియా వేధికగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఐసిసి( అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్ పై భారత్, పాకిస్ధాన్ దేశాల క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసిసి ప్రకటించిన టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత్, పాక్ లను వేరు వేరు గ్రూపుల్లో వేయడమే అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యింది. 

 • shoaib

  CRICKET30, Jan 2019, 12:27 PM IST

  అది మందలింపు కాదు..వ్యక్తిగత విమర్శలు: అక్తర్ వ్యాఖ్యలపై సర్ఫరాజ్

  దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ పెహ్లూక్వాయోపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని సౌతాఫ్రికా పర్యటన నుంచి పీసీబీ అర్థాంతరంగా వెనక్కి పిలిపించింది. 

 • Team India vs New zealand

  CRICKET30, Jan 2019, 8:13 AM IST

  టీ20 ప్రపంచ కప్: తీవ్ర నిరాశ, పాక్ తో ఇండియా మ్యాచ్ నో

  ట్వంటీ20 ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. లీగ్ దశలో పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ లేకపోవడమే అందుకు కారణం. 

 • sarfraz ahmed

  SPORTS23, Jan 2019, 2:22 PM IST

  ‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ’’ అంటూ పాక్ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

  పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వివాదంలో ఇరుక్కున్నారు. మైదానంలో క్రీడా స్పూర్తి మరచిపోయి.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. 

 • INTERNATIONAL22, Jan 2019, 11:36 AM IST

  పాకిస్థాన్ ‌లో బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ...26మంది సజీవదహనం

  భారత్ దాయాది దేశం పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్- ప్రయాణికుల బస్సు ఢీ కొన్న ప్రమాదంలో 26 మంది   సజీవదహనమయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్లు అధికారులు తెలిపారు.  దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. 

 • gopichand

  ENTERTAINMENT21, Jan 2019, 5:21 PM IST

  హిట్టు కోసం పాకిస్థానా గోపి?

  జిల్ పరవాలేధనిపించినప్పటికీ గోపి స్థాయిలో అయితే కలెక్షన్స్ అందుకోలేదు. చివరికి ఆరడుగుల బులెట్ లాంటి సినిమాలు కూడా రిలీజ్ కు నోచుకోలేని పరిస్థితి అంటే గోపి డేంజర్ జోన్ లోనే ఉన్నాడని చెప్పవచ్చు.