MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఒకప్పటి లవర్ బాయ్ హీరో అబ్బాస్ కొడుకును చూశారా? కత్తిలా ఉన్నాడు, హీరో మెటీరియల్!

ఒకప్పటి లవర్ బాయ్ హీరో అబ్బాస్ కొడుకును చూశారా? కత్తిలా ఉన్నాడు, హీరో మెటీరియల్!

అబ్బాస్ అప్పట్లో యూత్ఫుల్ హీరో. అమ్మాయిల డ్రీమ్ బాయ్. ఈయన చిత్ర పరిశ్రమకు దూరమై చాలా కాలం అవుతుంది. కాగా అబ్బాస్ కొడుకు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుర్రాడు కత్తిలా ఉన్నాడు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 26 2024, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Abbas

Abbas

1996లో విడుదలైన కాదల్ దేశం ఒక సెన్సేషన్. ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు అబ్బాస్. వినీత్ మరొక హీరో. టబు హీరోయిన్ గా నటించింది. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ యువతను ఊపేసింది. ఏ ఆర్ రెహమాన్ సాంగ్స్ అద్భుతం చేశాయి. సెన్సిబుల్ లవ్, ఫ్రెండ్షిప్ ప్రధానంగా కాదల్ దేశం తెరకెక్కింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులో కూడా భారీ విజయం అందుకున్న ఈ చిత్రంతో అబ్బాస్ సౌత్ ఇండియలో పాపులర్ అయ్యాడు. ఓవర్ నైట్ స్టార్డం తెచ్చుకున్నాడు. ప్రేమదేశం సక్సెస్ అబ్బాస్ కి ఇబ్బడిముబ్బడిగా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. వరుస చిత్రాలకు అబ్బాస్ సైన్ చేశాడు. అయితే అవేమీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.

36

తక్కువ సమయంలోనే అబ్బాస్ సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయాడు. నరసింహ, రాజా, బ్రహ్మచారి వంటి హిట్ చిత్రాల్లో అబ్బాస్ సపోర్టింగ్ రోల్స్ చేశాడు. ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2015 తర్వాత పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరం అయ్యాడు. 
 

46

ఉద్యోగం కోసం న్యూజిలాండ్ వెళ్లిన అబ్బాస్ పెట్రోల్ బంక్ లో కూడా పని చేశాడట. అనేక ఆర్థిక కష్టాలు చూశాడట. ఇటీవల ఇండియా వచ్చిన అబ్బాస్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడం కూడా అబ్బాస్ కి మైనస్ అయ్యింది. స్టార్ అవుతాడు అనుకుంటే సిల్వర్ స్క్రీన్ కి దూరమైపోయాడు. 
 

56
Abbas

Abbas

అబ్బాస్ 1997లో ఫ్యాషన్ డిజైనర్ ఎరుమ్ అలీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. అమ్మాయి పేరు ఎమీరా కాగా అబ్బాయి పేరు ఐమాన్ అలీ. తాజాగా అబ్బాస్ ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు ఫొటోలో అబ్బాస్ కొడుకుని చూసిన నెటిజెన్స్ కుర్రాడు కత్తిలా ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. 
 

66

అందం, ఎత్తు, పర్సనాలిటీలో నాన్న అబ్బాస్ కి ఏమాత్రం తగ్గని రీతిలో ఉన్నాడు. మరి అబ్బాస్ తన కొడుకును హీరోగా పరిశ్రమకు పరిచయం చేస్తాడో లేదో చూడాలి. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల రీత్యా అబ్బాస్ తన కొడుకును చిత్ర పరిశ్రమకు తీసుకురాకపోవచ్చు... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
టబు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved