Model  

(Search results - 69)
 • NATIONAL5, Jul 2019, 12:42 PM IST

  కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

   దేశంలో రైల్వే శాఖలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. పీపీపీ మోడల్‌లో రైల్వే శాఖలో  సంస్కరణలను తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  తెలిపారు.
   

 • sachin ikram

  Off the Field5, Jul 2019, 11:46 AM IST

  27 ఏళ్ల సచిన్ రికార్డు బ్రేక్: రోల్ మోడల్ సంగక్కర అంటున్న ఇక్రమ్

  హెడింగ్లేలోని ఐసిసి మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో 18 ఏళ్ల ఇక్రమ్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ రికార్డును సచిన్ టెండూల్కర్ 1992లో నెలకొల్పాడు. వెస్టిండీస్ పై జరిగిన మ్యాచులో ఇక్రమ్ 92 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 27 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ 84 పరుగులు చేశాడు. 

 • nara

  Telangana27, Jun 2019, 3:04 PM IST

  గెలుపోటములు సహజం.. కార్యక్షేత్రంలోకి దిగాలి: నారా భువనేశ్వరి

  ప్రజావేదిక కూల్చివేతతో పాటు టీడీపీ నేతలపై దాడులు.. తమ కుటుంబసభ్యులకు భద్రతను కుదించడం తదితర విషయాలపై స్పందించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.

 • maruthi suzuki

  Automobile25, Jun 2019, 2:48 PM IST

  భళిరా భళి: టాప్ 10లో మారుతివే ఎనిమిది మోడల్స్

  మే నెలలో అమ్ముడైన ప్రయాణ కార్లలో మారుతి సుజుకి మోడల్స్ ఎనిమిది టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాయి. 

 • auto

  cars16, Jun 2019, 11:00 AM IST

  బీఎస్‌-6 వెహికల్స్‌పై భారీ ఇన్వెస్ట్‌మెంట్స్.. బట్ కంపెనీలే భరిస్తాయా?!

  నిర్దేశిత గడువు తోసుకొస్తోంది. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం వచ్చే ఏప్రిల్‌ నుంచే కొత్తగా భారత్ స్టేజ్ ‘బీఎస్-6’ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇందుకు ఇప్పటి నుంచి కంపెనీలు బీఎస్ -6 ప్రమాణాలతో కొత్త వాహనాలు తీసుకొస్తున్నాయి.

 • Benelli

  Automobile30, May 2019, 10:42 AM IST

  భాగ్య నగరిలో బెనెల్లీ ప్లాంట్‌.. ఈ ఏడాది విపణిలోకి నాలుగు బైక్స్

  తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో ఇటలీ సూపర్ బైక్ బ్రాండ్ బెనెల్లీ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అవసరమైన స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది నాలుగు నూతన మోడల్ బైక్స్‌ను విపణిలోకి ఆవిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.

 • venue

  Automobile22, May 2019, 11:12 AM IST

  బ్రెజా, టాటా నెక్సాన్లతో హ్యుండాయ్‘వెన్యూ’సై: త్వరలో విపణిలోకి కొనా ఈవీ

  టాటా నెక్సాన్, ఫోర్ట్ ఎకో స్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజా, మహీంద్రా ఎక్స్యూవీ 300 మోడల్ కార్లకు పోటీగా విపణిలోకి దూసుకొస్తోంది హ్యుండాయ్ `వెన్యూ’. విపణిలోకి అడుగు పెట్టిన ఈ కారు ధర రూ.6.5 లక్షల నుంచి రూ.11.1 లక్షలు పలుకుతోంది. 

 • hyundai venue

  cars22, May 2019, 9:57 AM IST

  బ్రెజా, టాటా నెక్సాన్లతో పోటీకి సై: త్వరలో హ్యుండాయ్ ‘వెన్యూ’

  టాటా నెక్సాన్, ఫోర్ట్ ఎకో స్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజా, మహీంద్రా ఎక్స్యూవీ 300 మోడల్ కార్లకు పోటీగా విపణిలోకి దూసుకొస్తోంది హ్యుండాయ్ `వెన్యూ’. విపణిలోకి అడుగు పెట్టిన ఈ కారు ధర రూ.6.5 లక్షల నుంచి రూ.11.1 లక్షలు పలుకుతోంది. 

 • Honda

  Automobile13, May 2019, 11:13 AM IST

  బీఎస్-6 వచ్చినా డీజిల్ కార్లకు ‘నో’ఢోకా: హోండా

  వచ్చే ఏడాది నుంచి ఆటోమొబైల్ సంస్థలకు కష్టాలు ప్రారంభం కానున్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారీపై కేంద్రీకరించాయి ఆటోమొబైల్ సంస్థలు. ఈ ప్రమాణాలతో డీజిల్ ఇంజిన్ల తయారీ ఖర్చుతో కూడిన పని అని, ఆ మోడల్ కార్ల తయారీకే తిలోదకాలిచ్చేస్తున్నాయి. కానీ జపాన్ కేంద్రంగా పని చేస్తున్న హోండా కార్స్ మాత్రం డీజిల్ కార్ల విక్రయాలు సాగిస్తామని చెబుతోంది. ఇప్పటికిప్పుడు డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గబోదని పేర్కొంటున్నది. 
   

 • NATIONAL8, May 2019, 12:22 PM IST

  కాంగ్రెస్‌కు షాక్: కోడ్ ఉల్లంఘనపై మోడీ, షాలకు సుప్రీం క్లీన్ చిట్

  ఎన్నికల కోడ్ ఉల్లంఘన వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది

 • election date announce in ragu kalam

  Andhra Pradesh3, May 2019, 1:04 PM IST

  ఏపీలోని నాలుగు జిల్లాలకు ఊరట: కోడ్ ఎత్తివేత

   ఫణి తుఫాన్ ‌కారణంగా  సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా నాలుగు జిల్లాల్లో  ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ప్రకటించింది.

 • model

  INTERNATIONAL28, Apr 2019, 12:47 PM IST

  ఫ్యాషన్ షోలో విషాదం: క్యాట్‌వాక్ చేస్తూ కుప్పకూలిన మోడల్

  సావో పోలోలో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ ముగింపు రోజు కార్యక్రమంలో భాగంగా బ్రెజిల్ మోడల్ టేల్స్ సోర్స్ క్యాట్ వ్యాక్ చేస్తున్నాడు. వాక్ ముగించి వెను తిరిగి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన టేల్స్.. రన్‌వేపై పడిపోయాడు

 • Royal Enfield Classic 500

  Bikes23, Apr 2019, 1:09 PM IST

  కొత్త హంగులతో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500: ప్రీ బుకింగ్స్ షురూ!

  మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మరోసారి తన ప్రాబల్యాన్ని చాటుకుంటోంది. రెట్రో, క్లాసిక్ మోటార్ సైకిల్ తయారీ సంస్థగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. లైఫ్‌స్టైల్ బ్రాండ్ నిలుస్తోంది.

 • OnePlus 7 Pro

  GADGET16, Apr 2019, 9:45 AM IST

  ట్రిపుల్ రేర్ కెమెరాలతో వన్ ప్లస్: మే 14న విపణిలోకి

  చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ 7 సిరీస్‌లో మూడు వేర్వేరు ఫోన్లను ఒకేసారి వచ్చేనెల 14న విపణిలోకి విడుదల చేయనున్నది. వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7 ప్రో 5జీ ఫోన్లను ఆవిష్కరిస్తున్నది. 

 • prakash raj

  NATIONAL22, Mar 2019, 3:57 PM IST

  ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదు

  ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.