మహిళలకు మంచి న్యూస్.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం రేట్లు ఇవే..
0136 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్‌కు $2,331.15కి చేరుకుంది. భౌగోళిక రాజకీయ గందరగోళం కారణంగా ఏప్రిల్ 12న స్కేల్ చేయబడిన ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $2,431.29 నుండి ధరలు దాదాపు $100 తగ్గాయి. US గోల్డ్ ఫ్యూచర్లు ఔన్సుకు $2,343.50 వద్ద మారలేదు.
నేడు శుక్రవారం 26న ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర దిగొచ్చింది, దింతో పది గ్రాముల ధర రూ. 72,260 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.100 తగ్గగా, ఒక కిలోకి రూ.82,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి రూ.66,240కి చేరింది.
ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు తగ్గాయి. నేటి ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గి రూ.66,390 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 తగ్గి రూ. 72,410. వెండి విషయానికొస్తే, ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ. 82,400.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,260గా ఉంది.
కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,260గా ఉంది.
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,260గా ఉంది.
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.72,260,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,190గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,240.
కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,240గా ఉంది.
హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,240 వద్ద ఉంది.
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,240,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,090గా ఉంది.
ఢిల్లీ ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.82,400గా ఉంది.
చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.85,900గా ఉంది.
0136 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్‌కు $2,331.15కి చేరుకుంది. భౌగోళిక రాజకీయ గందరగోళం కారణంగా ఏప్రిల్ 12న స్కేల్ చేయబడిన ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $2,431.29 నుండి ధరలు దాదాపు $100 తగ్గాయి. US గోల్డ్ ఫ్యూచర్లు ఔన్సుకు $2,343.50 వద్ద మారలేదు.
స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 27.40 డాలర్లకు, ప్లాటినం 0.6 శాతం పెరిగి 919.90 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 1.1 శాతం పెరిగి 984.73 డాలర్లకు చేరుకుంది.
ఇక విశాఖపట్నంలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర తగ్గి రూ. 66,240 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పడిపోయి రూ. 72,260. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.88,000.
మరోవైపు విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.88,000.