ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాజా సాబ్ టీజర్ ని జూన్ 16న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రకటించినట్లుగానే చిత్ర యూనిట్ తాజాగా రాజా సాబ్ టీజర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసింది.
ఈవారం ఇటు థియేటర్స్ లో అటు ఓటీటీలో కొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ చిత్రాల వివరాలు తెలుసుకుందాం.
ప్రభాస్ నటించిన 'ద రాజా సాబ్' సినిమా ట్రైలర్ కాసేపట్లో రానుంది. ఈ తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ప్రభాస్ బాలీవుడ్‌లో అరుదైన ఘనత సాధించిన సౌత్ హీరోగా రికార్డు సృష్టించారు.
కాంతార చాప్టర్ 1 చిత్రీకరణ సమయంలో బోటు మునిగిపోయి, రిషబ్ శెట్టితో సహా 30 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాన్ని అల్లు రామలింగయ్య ఫ్లాప్ అని కామెంట్స్ చేశారు. మావయ్య కామెంట్స్ తో చిరంజీవికి షాక్ తప్పలేదు. అసలు ఆయన అలా ఎందుకు అన్నారో ఇప్పుడు చూద్దాం.
కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలన్న కోరికను ధనుష్ వ్యక్తం చేశారు. ధనుష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన `కుబేర` చిత్రం నుంచి ట్రైలర్ వచ్చింది. దీనిపై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు.
`కుబేర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `మాయాబజార్` మూవీ ఎలాగో `కుబేర` అలాగా అని, శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.
హీరో ధనుష్ `కుబేర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయన వల్లే తాను ఈ స్టేజ్‌పై ఉన్నానని వెల్లడించారు.