MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?

IMDb Top 10 Most Popular Indian Movies  : సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఐఎండీబీ సంస్థ, 2025లో ఇండియాలో విడుదలైన టాప్ 10 పాపులర్ సినిమాల జాబితాను రిలీజ్ చేసింది. ఆ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటే? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 11 2025, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
2025 టాప్ 10 పాపులర్ సినిమాలు
Image Credit : actor ahaan panday instagram

2025 టాప్ 10 పాపులర్ సినిమాలు

ఐఎండీబీ ఈ ఏడాదికి గాను ఇండియా టాప్ 10 పాపులర్ సినిమాల జాబితాను రిలీజ్ చేసింది. అహాన్ పాండే, అనీత్ భట్ నటించి, మోహిత్ సూరి తీసిన 'సైయారా' ఈ లిస్టులో టాప్‌లో ఉంది. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా జులై 18న రిలీజైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కాంతార చాప్టర్ 1 కి నాలుగో స్థానం
Image Credit : our own

కాంతార చాప్టర్ 1 కి నాలుగో స్థానం

మహావతార్ నరసింహ యానిమేషన్ సినిమా రెండో స్థానంలో ఉంది. తర్వాత చావా, కాంతార చాప్టర్ 1 ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన కూలీ సినిమా ఇందులో  ఐదో స్థానంలో నిలిచింది. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ ఆరో స్థానంలో ఉంది.

Related Articles

Related image1
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
Related image2
20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
34
చిన్న సినిమాలు పెద్ద విజయం..
Image Credit : X

చిన్న సినిమాలు పెద్ద విజయం..

తర్వాతి మూడు స్థానాల్లో హిందీ సినిమాలు ఉన్నాయి. సితారే జమీన్ పర్, దేవా, రైడ్ 2 చిత్రాలు 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి. డొమినిక్ అరుణ్ తీసిన 'లోకా చాప్టర్ 1: చంద్ర' పదో స్థానంలో నిలిచిన ఏకైక మలయాళ చిత్రం.

44
IMDb రిపోర్ట్ ప్రకారం
Image Credit : IMDB

IMDb రిపోర్ట్ ప్రకారం

1. సైయారా

2. మహావతార్ నరసింహ

3. చావా

4. కాంతార చాప్టర్ 1: ఎ లెజెండ్

5. కూలీ

6. డ్రాగన్

7. సితారే జమీన్ పర్

8. దేవా

9. రైడ్ 2

10. లోకా చాప్టర్ 1: చంద్ర

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved