బిగ్ బాస్ 2 గ్రాండ్ ఫినాలే హౌస్ మేట్స్ ఏమో గానీ ప్రేక్షకులు ఊహించినట్లుగానే సాగుతోంది. ఇద్దరు ఫైనలిస్టులు కౌశల్, గీతా మాధురి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో దాంట్లోకి నాని ఎంటరయ్యాడు. 

హైదరాబాద్: బిగ్ బాస్ 2 గ్రాండ్ ఫినాలే హౌస్ మేట్స్ ఏమో గానీ ప్రేక్షకులు ఊహించినట్లుగానే సాగుతోంది. ఇద్దరు ఫైనలిస్టులు కౌశల్, గీతా మాధురి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో దాంట్లోకి నాని ఎంటరయ్యాడు. 

ఎంటరైన తర్వాత కౌశల్ ను కౌగలించుకుంటూ అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పేశాడు. దీంతో ఫైనల్ విన్నర్ ను నాని తేల్చేసినట్లయింది. గీతా మాధురికి అలా చెప్పలేదు. దాన్ని బట్టి కౌశల్ ఫైనల్ విన్నర్ అయినట్లయింది. 

ఇద్దరు ఫైనలిస్టులను బిగ్ బాస్ అనుమతితో బయటకు తీసుకుని వచ్చారు. నాని మాటలతో బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎవరనే విషయానికి కూడా తెర పడినట్లయింది.

సంబంధిత వార్తలు

బిగ్ బాస్2: సైరన్ మోగింది.. తనీష్ లాక్ అయ్యాడు!

బిగ్ బాస్2: దీప్తి ఔట్!

బిగ్ బాస్2: ఫైనల్స్ కి ఫస్ట్ వెళ్లిన సామ్రాట్ అవుట్!

బిగ్ బాస్2: ఎమోషనల్ అయి ఏడ్చేసిన కౌశల్!

బిగ్ బాస్2: హౌస్ లోకి వచ్చి కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేసిన తేజస్వి!

బిగ్ బాస్2: నూతన్ నాయుడు రాకపోవడానికి కారణం..?

బిగ్ బాస్ 2: ఒక సాధారణ సీరియల్ నటుడే 'స్టార్ మా'కు దేవుడయ్యాడు!

బిగ్ బాస్2: హౌస్ లో అవార్డుల సందడి.. ప్రవచన్ బాబా @ కౌశల్!

బిగ్ బాస్2: కౌశల్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ..

బిగ్ బాస్2: విజేతని ప్రకటించేదెవరంటే..?