టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీగా సైరా నరసింహారెడ్డి భారీ అంచనాలతో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ట్రైలర్ అండ్ సాంగ్స్ తో ఇప్పటికే సినిమా అంచనాల డోస్ పెంచేసింది. ఇక అక్టోబర్ 2వ తేదీ కోసం మెగా అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకు సంబందించిన అసలు బడ్జెట్ ఎంత అనే దానిపై అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి. 

రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం సైరా అసలు బడ్జెట్ 280కోట్లని తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కెరీర్ లో మొదటిసారి మెగాస్టార్ సినిమా ఈ స్థాయిలో తెరకెక్కుతోంది. కేవలం యాక్షన్ సీన్స్ కోసమే 150కోట్లకు పైగా ఖర్చు చేశారు. దీంతో మాస్ ఆడియెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ పై హోప్స్ గట్టిగానే పెట్టుకున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి అడిగిన ప్రతిది రామ్ చరణ్ ఖర్చుకు వెనకాడకుండా ఇచ్చాడట. 

మెయిన్ గా సినిమాలో VFX వర్క్స్ కోసం చాలా కష్టపడినట్లు రాజమౌళి కూడా ఈవెంట్ లో చెప్పాడు. బాహుబలి కంటే హై రేంజ్ లో సినిమాను  అద్భుతంగా ఉంటాయని రాజమౌళి చెప్పాడు. బాహుబలి కంటే హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట. మరి ఫైనల్ గా సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!