08:50 PM (IST) Jun 26

Telugu Cinema News కన్నప్ప కల్పితం కాదు, మనోజ్ ట్వీట్ పై మంచు విష్ణు ఏమన్నాడంటే?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈసినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ వీడియోస్ కన్నప్పపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో కన్నప్ప టీం మీడియాతో ముచ్చటించింది. 

Read Full Story
07:27 PM (IST) Jun 26

Telugu Cinema News IAS అవ్వబోయి సినిమాల్లో సెటిల్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సాధారణ ప్రజలే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీలు కూడా జీవితంలో ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగుతుంటారు. లైఫ్ లో వాళ్లు పెట్టుకున్న లక్ష్యాలు వేరు, సాధించింది వేరు. IAS అవ్వాలనుకుని ఇండస్ట్రీలో స్టార్ గా మారిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Read Full Story
06:06 PM (IST) Jun 26

Telugu Cinema News విజయ్ దళపతి తన చివరి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

రాజకీయ రంగ ప్రవేశం చేసిన సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు వదిలేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం తన చివరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఈ సినిమాకు ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత..?

Read Full Story
05:43 PM (IST) Jun 26

Telugu Cinema News 'తమ్ముడు' మూవీ కోసం యుఎస్ లో జాబ్ మానేసి వచ్చా, పాత్ర కోసం స్వీట్లు తిని లావయ్యా.. నటి లయ కామెంట్స్

సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో క్రేజీ మూవీ "తమ్ముడు".

Read Full Story
05:22 PM (IST) Jun 26

Telugu Cinema News 'మురుగ ది లార్డ్ ఆఫ్ వార్' బుక్ తో కనిపించిన ఎన్టీఆర్.. ఆ పాత్ర కోసం తారక్ ప్రిపరేషన్, నట విశ్వరూపం ఖాయం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన విధానం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. 

Read Full Story
04:17 PM (IST) Jun 26

Telugu Cinema News 40 లక్షలు ఖర్చు చేసి యాక్టర్ ను బ్రతికించిన చిరంజీవి, మరోసారి అస్వస్థతకు గురైన నటుడు

రెండు కిడ్నీలు పాడైపోవడంతో చావుబ్రతుకుల్లో ఉన్న స్టార్ నటుడిని, మెగాస్టార్ చిరంజీవి గతంలో ఆదుకున్నారు. దాదాపు 40 లక్షలతో వైద్యం చేయించారు మెగాస్టార్. కాని ఆ నటుడు మళ్లీ అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయినట్టు తెలుస్తోంది.

Read Full Story
04:16 PM (IST) Jun 26

Telugu Cinema News శోభన్ బాబు ఎవ్వరిని అడుగుపెట్టనివ్వని ప్రైవేట్ ప్లేస్, కానీ ఎస్పీ బాలు కుమార్తె పెళ్లి కోసం ఏం చేశారంటే

తన అందం నటనతో సోగ్గాడు శోభన్ బాబు అభిమానులని అలరించారు. ఓ కార్యక్రమంలో లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం శోభన్ బాబుని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Full Story
03:32 PM (IST) Jun 26

Telugu Cinema News కన్నప్ప చిత్ర యూనిట్ కి మంచు మనోజ్ విషెస్.. మంచు విష్ణు పేరు చెప్పకుండా కామెంట్స్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తన కొడుకు నటించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు స్వయంగా భారీ బడ్జెట్ లో నిర్మించారు.

Read Full Story
01:37 PM (IST) Jun 26

Telugu Cinema News కుబేర తర్వాత శేఖర్ కమ్ముల ప్లాన్ ఇదేనా.. నానితో భారీ పాన్ ఇండియా చిత్రం ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన తొలి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ ‘కుబేరా’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి

Read Full Story
12:53 PM (IST) Jun 26

Telugu Cinema News విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్ మాత్రమే కాదు.. అఖిల్ తో కూడా యంగ్ హీరోయిన్ రొమాన్స్

అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. డైరెక్టర్ మురళి కిషోర్ ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ చిత్రం గా రూపొందిస్తున్నారు.

Read Full Story
11:50 AM (IST) Jun 26

Telugu Cinema News మగధీరతో నేషనల్ అవార్డు, ఆ కొరియోగ్రాఫర్ వల్లే సిల్క్ స్మిత కెరీర్ పడిపోయిందా.. బాలయ్య మూవీ షూటింగ్ లో రచ్చ

ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత పై ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో శివశంకర్ మాస్టర్, సిల్క్ స్మిత మధ్య పెద్ద వివాదమే చెలరేగింది.

Read Full Story
09:20 AM (IST) Jun 26

Telugu Cinema News సునీల్ తన కెరీర్ లో చేసిన బిగ్ మిస్టేక్ ఇదే.. ఆ మూవీ రిజెక్ట్ చేయడంతో నానికి బ్లాక్ బస్టర్ హిట్

కొంతకాలం సునీల్ హీరోగా కూడా రాణించాడు. అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు లాంటి విజయాలు సునీల్ కి దక్కాయి.

Read Full Story
07:31 AM (IST) Jun 26

Telugu Cinema News షర్ట్ మార్చితే లక్ష రూపాయలు ఇస్తా, చిరంజీవిని చూసి వణికిపోయిన రజినీకాంత్.. కెమెరామెన్ తో ఓపెన్ గా..

రజినీకాంత్ బాబా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఓ ఇంటర్వ్యూలో వివరించారు.చిత్ర షూటింగ్ సమయంలో రజినీకాంత్ మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.

Read Full Story