11:59 PM (IST) Jun 24

Telugu Cinema News రజినీకాంత్ కూలీ సినిమా పేరు మారింది, కొత్త టైటిల్ ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. ఈసినిమా టైటిల్ ను సడెన్ గా మార్చేశారు. ఇంతకీ కొత్త టైటిల్ ఏంటి? అసలు ఎందుకు ఈ సినిమా టైటిల్ మార్చబోతున్నారు.

Read Full Story
11:27 PM (IST) Jun 24

Telugu Cinema News మణిరత్నం బహిరంగ క్షమాపణలు, షాక్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ, కారణం ఏంటంటే?

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేశారు. తను చేసిన సినిమా ప్లాప్ అయినందుకు ఆడియన్స్ కు బహిరంగ క్షమాపణలు కోరారు.

Read Full Story
10:51 PM (IST) Jun 24

Telugu Cinema News షాకింగ్ లుక్ లో అజిత్ కుమార్, గుండులో గుర్తుపట్టుకుండా మారిపోయిన స్టార్ హీరో

సౌత్ స్టార్ హీరో అజిత్ కుమర్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కార్ రేసింగ్ కోసం బెల్జియం వెళ్లిన అజిత్ కుమార్, కొత్త గుండు లుక్‌లో కనిపించి అభిమానులను షాక్‌కు గురి చేశారు. ఇది ఆయన నటిస్తున్న ఏకే 64 లుక్ అవ్వచ్చని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.

Read Full Story
10:02 PM (IST) Jun 24

Telugu Cinema News 100 కోట్ల క్లబ్‌లోకి `సితారే జమీన్ పర్`.. వంద కోట్లు దాటిన అమీర్‌ ఖాన్‌ చిత్రాల జాబితా

అమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. ఇది తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

Read Full Story
09:45 PM (IST) Jun 24

Telugu Cinema News రాజమౌళి, రవితేజ తో రొమాన్స్ చేయించిన అనుష్క, స్వీటీ గురించి జక్కన్న చెప్పిన టాప్ సీక్రేట్

ప్రస్తుతం దర్శఖుడిగా అంతర్జాతీయ గుర్తింపుతో దూసుకుపోతున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. పెద్ద పెద్ద స్టార్స్ కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఎదరుచూస్తుంటారు. అటువంటి స్టార్ డైరెక్టర్ ను ఒక ఆట ఆడేసుకుందట హీరోయిన్ అనుష్క శెట్టి. 

Read Full Story
09:42 PM (IST) Jun 24

Telugu Cinema News ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. `రానా నాయుడు 2`, `టూరిస్ట్ ఫ్యామిలీ`లను ఎంత మంది చూశారంటే?

ఓటీటీ వేదికల్లో ఎక్కువగా వీక్షించిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా వారం వారం జాబితాను విడుదల చేస్తోంది. ఈ వారం జాబితా వచ్చేసింది. 

Read Full Story
08:51 PM (IST) Jun 24

Telugu Cinema News `కన్నప్ప`లో హైలైట్‌ ఇదే, డైరెక్టర్‌ లీక్‌.. ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌లవి గెస్ట్ రోల్స్ కావు

ప్రభాస్‌, మంచు విష్ణు, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌, మోహన్‌ బాబు వంటి భారీ కాస్టింగ్‌తో వస్తోన్న `కన్నప్ప` సినిమాలో హైలైట్‌ పాయింట్‌ ఏంటో లీక్‌ చేశారు దర్శకుడు.

Read Full Story
07:36 PM (IST) Jun 24

Telugu Cinema News టాప్‌ 10 తెలుగు టీవీ షోస్‌ టీఆర్‌పీ రేటింగ్‌.. అనసూయ, శ్రీముఖి రచ్చ ముందు వెనకబడిపోయిన రష్మి `జబర్దస్త్`

తెలుగు బుల్లితెరపై వినోదాన్ని అందించే టీవీ షోస్‌ లకు సంబంధించిన రేటింగ్‌ వచ్చింది. ఇందులో అనసూయ, శ్రీముఖిల షోలు రచ్చ చేస్తున్నాయి.

Read Full Story
07:07 PM (IST) Jun 24

Telugu Cinema News దుబాయిలో GAMA 2025 అవార్డ్స్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు, స్పెషల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేసిన టీమ్

GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌ రెడీ అవుతోంది. దుబాయ్ లో జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్ కు సబంధించి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. ఇంతకీ ఈ అవార్డ్ ఈవెంట్ ఎప్పుడు జరగబోతోందంటే?

Read Full Story
05:28 PM (IST) Jun 24

Telugu Cinema News `కుబేర` నాలుగు రోజుల రియల్‌ కలెక్షన్లు, సోమవారం డౌన్‌.. నాగార్జున ప్లాన్‌ వర్కౌట్‌ అయినట్టేనా?

నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్నా కలిసి నటించిన `కుబేర` మూవీ కలెక్షన్లు సోమవారం డౌన్‌ అయ్యాయి. వీకెండ్‌లో సత్తా చాటిన ఈ చిత్రం సోమవారం తగ్గాయి. మరి ఇంతకి ఇప్పటి వరకు ఎంత వసూలు చేశాయంటే?

Read Full Story
05:04 PM (IST) Jun 24

Telugu Cinema News సన్యాసం తీసుకుని, కాషాయం కట్టిన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ను గుర్తుపట్టారా.?

వెండితెరపై గ్లామర్ తో మెరుపులు మెరిపించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం సన్యానసం తీసుకుని కాషాయం కట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? సన్యాసం తీసుకునేంత వైరాగ్యం ఎందుకు వచ్చింది.

Read Full Story
04:26 PM (IST) Jun 24

Telugu Cinema News పెళ్లి బట్టలని అందుకే సమంత అలా చేసింది.. రివెంజ్ గౌనుపై డిజైనర్ క్లారిటీ

2017 అక్టోబర్‌లో నటుడు నాగ చైతన్యను సమంత వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల అనంతరం సమంత తన వెడ్డింగ్ గౌనుగౌను బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్సుగా మార్చేసింది.

Read Full Story
03:45 PM (IST) Jun 24

Telugu Cinema News బాలకృష్ణ ఫస్ట్ టైమ్‌ డైరెక్ట్ గా మారిన మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి తండ్రి ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌

నందమూరి బాలకృష్ణ `నర్తనశాల` చిత్రంతో దర్శకుడిగా మారారు. కానీ దాన్ని కంప్లీట్‌ చేయలేకపోయారు. అయితే అంతకు ముందే ఆయన డైరెక్షన్‌ చేశారు. ఆ కథేంటో చూద్దాం.

Read Full Story
03:43 PM (IST) Jun 24

Telugu Cinema News గద్దర్ అవార్డులు కాదు, దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అంటూ కామెంట్స్.. స్టార్ ప్రొడ్యూసర్ రియాక్షన్

గద్దర్ అవార్డుల నిర్వహణపై, దిల్ రాజు పై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి గద్దర్ అవార్డులు కాదు దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అని విమర్శలు రావడంతో దిల్ రాజు స్పందించారు. 

Read Full Story
02:52 PM (IST) Jun 24

Telugu Cinema News శ్రీదేవి కాకుండా రామ్ గోపాల్ వర్మ ప్రాణంగా ప్రేమించిన మరో అమ్మాయి ఎవరో తెలుసా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒకప్పుడు ప్రేమలో పడ్డాడనితెలుసా? ఆయన ప్రేమించి అమ్మాయి ఎవరు? శ్రీదేవి అంటే వర్మకు ఎంత ఇష్టమో అందరికి తెలుసు, కాని శ్రీదేవి కంటే ముందు వర్మ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని?

Read Full Story
02:24 PM (IST) Jun 24

Telugu Cinema News మంచు విష్ణుకి షాకిచ్చిన కుమార్తెలు.. నోస్ జాబ్ చేయించుకోమని చురకలు,

మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో మంచు విష్ణు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Read Full Story
12:54 PM (IST) Jun 24

Telugu Cinema News చిరంజీవి తల్లి అంజనాదేవికి తీవ్ర అస్వస్థత ?.. అసలు నిజం ఇదే, రూమర్స్ పై క్లారిటీ

చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ వచ్చింది. 

Read Full Story
12:08 PM (IST) Jun 24

Telugu Cinema News ధనుష్ పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. సెట్ లో లడ్డూలు ఇవ్వడం, తమిళం నేర్పించడంపై కామెంట్స్

కుబేర చిత్రం రిలీజ్ అయ్యాక రష్మిక తొలిసారి సోషల్ మీడియా వేదికగా ధనుష్‌ను ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేసింది.

Read Full Story
12:02 PM (IST) Jun 24

Telugu Cinema News సౌందర్య రిజెక్ట్ చేసిన మూవీతో ప్రేమలో పడ్డ స్టార్‌ కపుల్‌ ఎవరో తెలుసా? లైఫ్‌లో సెటిల్‌ కావడమంటే ఇదే మరి

సౌందర్య ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌. తెలుగు సినిమాని దశాబ్దానికిపైగానే శాసించిన హీరోయిన్‌. అయితే ఆమె రిజెక్ట్ చేసిన మూవీతో ఓ స్టార్‌ హీరోయిన్‌ లైఫ్‌ సెట్‌ అయ్యింది.

Read Full Story
10:39 AM (IST) Jun 24

Telugu Cinema News ఇండియాలోనే రిచెస్ట్ యాంకర్, 195 కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం.. ప్రభాస్, బన్నీ కూడా అతడి ముందు దిగదుడుపే

ప్రముఖ బుల్లితెర యాంకర్, కమెడియన్ తన వందల కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్లకి ధీటుగా అతడి రెమ్యునరేషన్ ఉంటోంది. 

Read Full Story