11:17 PM (IST) Jun 09

Telugu Cinema News `కల్కి 2` నుంచి దీపికా పదుకొనె ఔట్‌? `స్పిరిట్‌` మూవీ ఎఫెక్ట్.. టీమ్‌ ఏం చెప్పిందంటే?

దీపికా పదుకొనె ఇటీవల ప్రభాస్‌ `స్పిరిట్‌` నుంచి తప్పుకుంది. దీంతో మరి డార్లింగ్‌ మరో మూవీ `కల్కి 2` నుంచి కూడా తప్పుకున్నట్టేనా?

Read Full Story
10:57 PM (IST) Jun 09

Telugu Cinema News అక్షయ్ కుమార్ టాప్ 5 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు.. దుమ్ములేపుతున్న `హౌస్‌ఫుల్‌ 5`, ఎంత వచ్చాయంటే?

అక్షయ్ కుమార్ 'హౌస్‌ఫుల్ 5' సినిమా మూడో రోజు కలెక్షన్లతో కొత్త రికార్డ్ సృష్టించింది. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన మూడో అతిపెద్ద వీకెండ్ ఓపెనింగ్ సినిమా ఇది. అక్షయ్‌ కుమార్‌ ఫస్ట్ వీక్ అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్‌ 5 మూవీస్‌ ఏంటో చూద్దాం. 

Read Full Story
10:44 PM (IST) Jun 09

Telugu Cinema News నిమిషానికి రూ.4.35 కోట్లు తీసుకున్న హీరో ఎవరో తెలుసా? అది కూడా తెలుగు సినిమాకే

 సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోలు సైతం గెస్ట్ లుగా మెరిసి కోట్లు సంపాదిస్తున్నారు. అలా గెస్ట్ గా చేసి అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో గురించి తెలుసుకుందాం.

Read Full Story
09:20 PM (IST) Jun 09

Telugu Cinema News ఆ స్టార్‌ హీరోపై మోజు పడ్డ మీనా, ఆయన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో కూడా చెప్పేసింది, కానీ.. మీనా లవ్‌ స్టోరీ

 కోవిడ్ కారణంగా భర్త మరణించిన తర్వాత, రెండో పెళ్లికి దూరంగా ఉంది నటి మీనా. ఈ సందర్భంగా తన చిన్నప్పటి క్రష్‌ గురించి ఓపెన్‌ అయ్యింది. ఆ హీరోపై మోజుని బయటపెట్టింది. 

Read Full Story
08:54 PM (IST) Jun 09

Telugu Cinema News విడిపోవడమే మంచిదైండి.. పేరెంట్స్ కమల్‌ హాసన్‌, సారిక విడాకులపై శృతి హాసన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌

తన తండ్రి కమల్‌ హాసన్‌తో తల్లి సారిక విడిపోవడంపై హీరోయిన్‌ శృతి హాసన్‌ స్పందించింది. తన తల్లినే తనకు ఇన్ స్పిరేషన్‌ అని తెలిపింది. 

Read Full Story
08:10 PM (IST) Jun 09

Telugu Cinema News `హరిహర వీరమల్లు` ఆ రిలీజ్‌ డేట్లు అంతా తూచ్‌.. విడుదలపై టీమ్‌ క్లారిటీ ఇదే

`హరిహర వీరమల్లు` మూవీ రిలీజ్‌ డేట్‌కి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా టీమ్‌ స్పందించింది. రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది.

Read Full Story
06:22 PM (IST) Jun 09

Telugu Cinema News `అఖండ 2ః తాండవం` టీజర్‌.. శివుడిగా బాలయ్య విశ్వరూపం, ఇండియన్‌ బాక్సాఫీసుకి పూనకాలే

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి టీజర్‌ విడుదలయ్యింది. ఇందులో శివుడిగా బాలయ్య రెచ్చిపోయారు. తాండవం చేస్తుండటం విశేషం.

Read Full Story
05:56 PM (IST) Jun 09

Telugu Cinema News ఆర్జీవీ ఒక పిచ్చివాడు, తెలుగు వాళ్లే పట్టించుకోవడం లేదు.. రాజ్‌కుమార్‌ వర్మ కామెంట్స్‌.. కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌ కౌంటర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ ఒకప్పుడు స్టార్‌ డైరెక్టర్‌, కానీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌. కన్నడ స్టార్‌ రాజ్‌ కుమార్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌ మతిపోయే కౌంటర్‌ ఇచ్చింది.

Read Full Story
05:03 PM (IST) Jun 09

Telugu Cinema News సౌందర్యకి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? తొలి చిత్రంతోనే ఫిదా, కనీసం ఆమె పేరు కూడా తెలియదు

సౌందర్య అద్భుతమైన అందం, అత్యద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. మరి ఆమెకి ఇష్టమైన నటి ఎవరో తెలుసా?

Read Full Story
03:33 PM (IST) Jun 09

Telugu Cinema News సితారని ప్లాన్‌ చేయలేదు, అనుకోకుండా జరిగింది.. కూతురు గురించి నమ్రత చెప్పిన నిజం

మహేష్‌ బాబు కూతురు సితారకి సంబంధించి నమ్రత ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది. సితార విషయంలో తాము ప్లాన్‌ చేయలేదంటూ షాకిచ్చింది.

Read Full Story
02:54 PM (IST) Jun 09

Telugu Cinema News హరిహర వీరమల్లు నిర్మాతకి అమెజాన్ ప్రైమ్ కండిషన్ ? అప్పటిలోగా రిలీజ్ చేయకపోతే..

హరి హర వీర మల్లు తాజా విడుదల తేదీపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్ర విడుదల ఆలస్యం కావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మాతకి కండిషన్ విధించినట్లు సమాచారం.

Read Full Story
02:25 PM (IST) Jun 09

Telugu Cinema News అట్లీ తెరకెక్కించిన చిత్రాల వసూళ్లు ఇవే, ఐదవ చిత్రంతోనే పాన్ ఇండియా క్రేజ్

దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన సినిమాలు, వాటి వసూళ్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

Read Full Story
01:36 PM (IST) Jun 09

Telugu Cinema News బీచ్ లో ప్రియా వారియర్ హంగామా.. గ్లామరస్ ఫోటోస్ వైరల్

మలయాళీ యంగ్ హీరోయిన్ ప్రియా వారియర్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె షేర్ చేసిన బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Full Story
12:56 PM (IST) Jun 09

Telugu Cinema News సోనమ్ కపూర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో తారలు.. కరీనా కపూర్, భూమి పెడ్నేకర్ ఇంకా ఎవరెవరు హాజరయ్యారంటే

సోనమ్ కపూర్ 40 ఏళ్ళ వయసు పూర్తి చేసుకున్నారు. ఆమె పుట్టినరోజు వేడుకలు ఆమె తండ్రి అనిల్ కపూర్ ఇంట్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆమె స్నేహితురాళ్ళు కరీనా కపూర్, భూమి పెడ్నేకర్ మరియు మసాబా గుప్తా హాజరయ్యారు.

Read Full Story
12:32 PM (IST) Jun 09

Telugu Cinema News రవి మోహన్, కెనీషా రిలేషన్..ఆమె గర్భవతి అంటూ రూమర్స్ ? కర్మ వదిలిపెట్టదు, ఘాటు రియాక్షన్ వైరల్

కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెన్సీ పుకార్లు : రవి మోహన్, కెనీషా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఆమె గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై కెనీషా స్పందించారు.

Read Full Story
11:53 AM (IST) Jun 09

Telugu Cinema News అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ స్పెషల్ అట్రాక్షన్.. సూపర్ స్టార్ ధరించిన టీ షర్ట్ ధర ఎంతో తెలుసా ?

అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్‌డ్జీ వెడ్డింగ్ రిసెప్షన్ కి మహేష్ బాబు ఫ్యామిలీతో హాజరయ్యారు.

Read Full Story
10:29 AM (IST) Jun 09

Telugu Cinema News ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. శుభం నుంచి రానా నాయుడు 2 వరకు కంప్లీట్ లిస్ట్

ఈవారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సిరీస్ లు, చిత్రాలు, వాటి రిలీజ్ డేట్లు, ఏ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి లాంటి విషయాలు తెలుసుకోండి.

Read Full Story
08:43 AM (IST) Jun 09

Telugu Cinema News ఆ రహస్యం నాన్న ఎవ్వరికీ చెప్పలేదు.. అఖిల్, చైతన్యకి అయినా చెప్పమని ఏఎన్నార్ ని అడిగిన నాగార్జున

అక్కినేని నాగేశ్వరరావు చిన్నతనం నుంచి కష్టాలు అనుభవిస్తూ భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తమది పెద్ద కుటుంబం కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ఏఎన్నార్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.

Read Full Story
07:12 AM (IST) Jun 09

Telugu Cinema News SSMB 29లో ఆఫర్, రాజమౌళికి నో చెప్పిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా ?

ఎస్‌ఎస్‌ఎంబీ29లో రాజమౌళి ఓ కీలక పాత్రని తమిళ స్టార్ హీరోకి ఆఫర్ చేశారట. కానీ ఆ హీరో సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Read Full Story