MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • హరిహర వీరమల్లు నిర్మాతకి అమెజాన్ ప్రైమ్ కండిషన్ ? అప్పటిలోగా రిలీజ్ చేయకపోతే..

హరిహర వీరమల్లు నిర్మాతకి అమెజాన్ ప్రైమ్ కండిషన్ ? అప్పటిలోగా రిలీజ్ చేయకపోతే..

హరి హర వీర మల్లు తాజా విడుదల తేదీపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్ర విడుదల ఆలస్యం కావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మాతకి కండిషన్ విధించినట్లు సమాచారం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 09 2025, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హరిహర వీరమల్లు మూవీ 
Image Credit : X/ Mega Surya Production

హరిహర వీరమల్లు మూవీ 

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ డ్రామా హరి హర వీర మల్లు తాజా విడుదల తేదీపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్ర విడుదల ఆలస్యం కావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మాతకి కండిషన్ విధించినట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అమెజాన్ ప్రైమ్ కండిషన్ 
Image Credit : X/ Mega Surya Production

అమెజాన్ ప్రైమ్ కండిషన్ 

ఇప్పటికే మే 9, జూన్ 12 తేదీల్లో ఈ చిత్రం విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించగా, వాయిదా పడింది. అయితే రెండు సార్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఒప్పందాన్ని సవరించినప్పటికీ, మూడోసారి మాత్రం సంస్థ స్పష్టమైన అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూలై చివరికి సినిమా విడుదల కాకపోతే ఓటిటి డీల్‌ను రద్దు లేదా ఒప్పందం చేసుకున్న అమౌంట్ లో తగ్గింపు చేసే అవకాశంఉందని హెచ్చరించారట.

35
కుబేర పరిస్థితి కూడా అంతే.. 
Image Credit : X/ Mega Surya Production

కుబేర పరిస్థితి కూడా అంతే.. 

కుబేర చిత్రానికి కూడా అదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల నిర్మాత సునీల్ నారంగ్ మీడియాకు వెల్లడించారు.  "కుబేర" చిత్రం జూన్‌లో విడుదల కాకపోతే ఓటిటి సంస్థ 10 శాతం చెల్లింపును తగ్గిస్తుందనే నిబంధన విధించిందని తెలిపారు. 

45
కొత్త రిలీజ్ డేట్ అదేనా ?
Image Credit : X/ Mega Surya Production

కొత్త రిలీజ్ డేట్ అదేనా ?

ప్రస్తుతం హరిహర వీరమల్లు నిర్మాత ఏ.ఎం. రత్నం కొత్త విడుదల తేదీపై తుది నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు. సినిమా జూలై లోనే విడుదల అయ్యేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 18వ తేదీని ముఖ్యంగా పరిశీలిస్తున్నారట. 

55
ఫ్యాన్స్ లో నిరాశ
Image Credit : X

ఫ్యాన్స్ లో నిరాశ

ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో అభిమానుల్లో నిరాశకు గురైంది. కానీ తాజాగా అమెజాన్ ప్రైమ్ జారీ చేసిన డెడ్‌లైన్ ప్రకారం సినిమా జూలైలో థియేటర్లలోకి రావడం ఖాయం అనే భావించాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved